December amavasya: ఈ ఏడాదిలో వచ్చిన చివరి అమావాస్య ఇదే.. ఈ పూజ చేశారంటే అద్భుతమైన ఫలితం
12 December 2023, 13:18 IST
December amavasya 2023: అమావాస్య, మంగళవారం కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ ఏడాదిలో వచ్చిన చివరి అమావాస్య ఇది. ఈరోజు పూర్వీకులకు పూజ చేయడం వల్ల సంతోషం, శాంతి, సంపద, శ్రేయస్సు పెరుగుతుంది.