తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఆదిత్య హృదయం.. ఆదివారం తప్పక చదవాల్సిన స్తోత్రం

ఆదిత్య హృదయం.. ఆదివారం తప్పక చదవాల్సిన స్తోత్రం

HT Telugu Desk HT Telugu

16 July 2023, 6:03 IST

    • ఆదిత్య హృదయం సూర్య భగవానుడి ఆశీస్సుల కోసం తప్పక పారాయణ చేయాల్సిన స్తోత్రం. అన్ని రాశుల జాతకులు ఈ స్తోత్రం పఠించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులతో  జీవితం మెరుగుపడుతుంది.
సూర్య భగవానుడి ఆశీస్సుల కోసం ఆదిత్య హృదయం పఠించండి
సూర్య భగవానుడి ఆశీస్సుల కోసం ఆదిత్య హృదయం పఠించండి

సూర్య భగవానుడి ఆశీస్సుల కోసం ఆదిత్య హృదయం పఠించండి

ప్రతి రోజూ ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. శాపాల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టాలు కడదేరుతాయి. ఎంతటి అనారోగ్య సమస్యలైనా ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో మటుమాయమవుతాయి. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగప్రాప్తి లభిస్తుంది. ఆదిత్య హృదయం పఠించినంతనే సకల సంపదలు కలుగుతాయి. రాముడు యుద్ధంలో అలసిపోయినప్పుడు అగస్త్య మహాముని వచ్చి ఈ ఆదిత్య హృదయం చెప్పి పారాయణ చేయాల్సిందిగా సూచిస్తాడు. దీని వలన రాముడికి అపారమైన శక్తి లభిస్తుంది. ఆ తరువాత విజయం వరించింది.

లేటెస్ట్ ఫోటోలు

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

Mercury transit: వీరి మీద కనక వర్షం కురిపించబోతున్న బుధుడు.. అందులో మీరు ఉన్నారా?

May 16, 2024, 01:34 PM

ఆదిత్య హృదయం

తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్

ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్

యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి

ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్

జయావహం జపేన్నిత్యమక్షయ్యం పరమం శివమ్

సర్వమంగల మాంగల్యం సర్వపాపప్రణాశనమ్

చింతాశోకప్రశమనమాయుర్వర్ధనముత్తమమ్

రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః

ఏష దేవాసురగణాల్లోకాన్పాతి గభస్తిభిః

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః

మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః

వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్

సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్

తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండ అంశుమాన్

హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః

అగ్నిగర్భోదితేః పుత్రః శంఖః శిశిరనాశనః

వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః

ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః

ఆతపీ మండలీ మృత్యుః పింగలః సర్వతాపనః

కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః

నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః

తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే

నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః

జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః

నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః

నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే

కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే

నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః

ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ

యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః

ఏనమాపత్సు కృడ్రేషు కాంతారేషు భయేషు చ

కీర్తయన్పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్

ఏతత్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి

ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్

ఏతచ్చుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా

ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్

సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో భవత్

అథ రవిరవదన్నిరీక్ష్య రామం

ముదితమనాః పరమం ప్రహృష్యమాణః

నిశిచరపతి సంక్షయం విదిత్వా

సురగణమధ్యగతో వచస్త్వరేతి

ఆదిత్య హృదయం సమాప్తం

టాపిక్

తదుపరి వ్యాసం