తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Stress Relief Tips : ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ టిప్స్ పాటించాలి

Stress Relief Tips : ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ టిప్స్ పాటించాలి

18 January 2024, 15:30 IST

Stress Relief : ఒత్తిడి అనేది ఈ కాలంలో చాలా మందికి ప్రధాన సమస్యగా మారింది. అయితే దీని నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో చూద్దాం..

  • Stress Relief : ఒత్తిడి అనేది ఈ కాలంలో చాలా మందికి ప్రధాన సమస్యగా మారింది. అయితే దీని నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో చూద్దాం..
ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మన జీవనశైలి ముఖ్యం. జీవనశైలిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. మన నాడీ వ్యవస్థ ఎంత రిలాక్స్‌గా, ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఒత్తిడి తగ్గించేందుకు రోజూవారీ జీవితంలో కొన్ని అలవాట్లు చేసుకోవాలి. అలా అయితే ఆరోగ్యంగా ఉంటారు. 
(1 / 5)
ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మన జీవనశైలి ముఖ్యం. జీవనశైలిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. మన నాడీ వ్యవస్థ ఎంత రిలాక్స్‌గా, ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఒత్తిడి తగ్గించేందుకు రోజూవారీ జీవితంలో కొన్ని అలవాట్లు చేసుకోవాలి. అలా అయితే ఆరోగ్యంగా ఉంటారు. (Unsplash)
శరీరాన్ని తగినంత సూర్యరశ్మికి బహిర్గతం చేయాలి. ఇది నిద్ర-మేల్కొనే చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మనకు శక్తివంతంగా అనిపించడంలో సహాయపడుతుంది.
(2 / 5)
శరీరాన్ని తగినంత సూర్యరశ్మికి బహిర్గతం చేయాలి. ఇది నిద్ర-మేల్కొనే చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మనకు శక్తివంతంగా అనిపించడంలో సహాయపడుతుంది.(Unsplash)
ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కోవచ్చు. సరైన ఆహారం తింటే శారీరకంగా, మానసికంగానూ  శక్తిని పెంచుతుంది.
(3 / 5)
ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కోవచ్చు. సరైన ఆహారం తింటే శారీరకంగా, మానసికంగానూ  శక్తిని పెంచుతుంది.(Unsplash)
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం అడ్రినల్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరానికి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పని చేస్తుంది.
(4 / 5)
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం అడ్రినల్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరానికి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పని చేస్తుంది.(Unsplash)
ప్రతిరోజూ కొంత సమయం పాటు లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయడం వల్ల ట్రిగ్గర్‌లను తగ్గించి, నాడీ వ్యవస్థకు విశ్రాంతిని పొందవచ్చు. యోగా, వ్యాయామం చేయడం వలన ఒత్తిడి నుంచి ఈజీగా బయటపడొచ్చు.
(5 / 5)
ప్రతిరోజూ కొంత సమయం పాటు లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయడం వల్ల ట్రిగ్గర్‌లను తగ్గించి, నాడీ వ్యవస్థకు విశ్రాంతిని పొందవచ్చు. యోగా, వ్యాయామం చేయడం వలన ఒత్తిడి నుంచి ఈజీగా బయటపడొచ్చు.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి