తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cancer Risk: ఈ ఎక్సర్ సైజెస్ తో కేన్సర్ ముప్పు ను ఎదుర్కోండి..

Cancer risk: ఈ ఎక్సర్ సైజెస్ తో కేన్సర్ ముప్పు ను ఎదుర్కోండి..

16 November 2023, 15:12 IST

Cancer risk: ప్రతీ రోజు వ్యాయామం చేయాలి. సమయం లేదని దాటవేయకుండా, కనీసం కొద్ది సేపైనా శారీరక శ్రమ చేయాలి. ఈ ఎక్సర్ సైజెస్ తో కేన్సర్ ను నిరోధించవచ్చు.

  • Cancer risk: ప్రతీ రోజు వ్యాయామం చేయాలి. సమయం లేదని దాటవేయకుండా, కనీసం కొద్ది సేపైనా శారీరక శ్రమ చేయాలి. ఈ ఎక్సర్ సైజెస్ తో కేన్సర్ ను నిరోధించవచ్చు.
2022లో భారతదేశంలో 14,61,427 కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి, కేన్సర్ నివారణలో శారీరక శ్రమ పాత్ర చాలా కీలకం. కొన్ని ఎక్సర్ సైజెస్ రెగ్యులర్ గా చేయడం ద్వారా కేన్సర్ ముప్పును ఎదుర్కోవచ్చు. 
(1 / 6)
2022లో భారతదేశంలో 14,61,427 కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి, కేన్సర్ నివారణలో శారీరక శ్రమ పాత్ర చాలా కీలకం. కొన్ని ఎక్సర్ సైజెస్ రెగ్యులర్ గా చేయడం ద్వారా కేన్సర్ ముప్పును ఎదుర్కోవచ్చు. (Shutterstock)
Brisk walking: వేగంగా నడవడం మంచి ఏరోబిక్ ఎక్సర్ సైజ్, దీనివల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. శ్వాస వ్యవస్థ బలోపేతమవుతుంది.
(2 / 6)
Brisk walking: వేగంగా నడవడం మంచి ఏరోబిక్ ఎక్సర్ సైజ్, దీనివల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. శ్వాస వ్యవస్థ బలోపేతమవుతుంది.(Pixabay)
Cycling: సైక్లింగ్ అత్యుత్తమ కార్డియోవాస్కులర్ వ్యాయామం. ఏ జిమ్ కు వెళ్లక్కరలేకుండానే, సైక్లింగ్ తో అత్యుత్తమ ప్రయోజనాలను పొందవచ్చు. ఉదయం, సాయంత్రాలలో కనీసం అరగంట పాటు సైక్లింగ్ చేయడం అలవాటు చేసుకోండి.
(3 / 6)
Cycling: సైక్లింగ్ అత్యుత్తమ కార్డియోవాస్కులర్ వ్యాయామం. ఏ జిమ్ కు వెళ్లక్కరలేకుండానే, సైక్లింగ్ తో అత్యుత్తమ ప్రయోజనాలను పొందవచ్చు. ఉదయం, సాయంత్రాలలో కనీసం అరగంట పాటు సైక్లింగ్ చేయడం అలవాటు చేసుకోండి.(Unsplash)
Strength training exercises: ఏరోబిక్స్, బాడీ వెయిట్ స్క్వాట్‌, పుష్-అప్స్ వంటివి స్ట్రైంత్ ట్రైనింగ్ ఎక్సర్ సైజెస్. ఇవి శారీరక సామర్ధ్యాన్ని పెంచుతాయి. ఇవి ఛాతీ, భుజం, చేయి కండరాలను ధృఢంగా మారుస్తాయి. 
(4 / 6)
Strength training exercises: ఏరోబిక్స్, బాడీ వెయిట్ స్క్వాట్‌, పుష్-అప్స్ వంటివి స్ట్రైంత్ ట్రైనింగ్ ఎక్సర్ సైజెస్. ఇవి శారీరక సామర్ధ్యాన్ని పెంచుతాయి. ఇవి ఛాతీ, భుజం, చేయి కండరాలను ధృఢంగా మారుస్తాయి. (Unsplash)
Yoga: యోగా ఒక అత్యుత్తమ సంపూర్ణ వ్యాయామం. ఇది మనస్సుకు, శరీరానికి ఉపయోగకరం. బాలాసనం వంటి వివిధ యోగాసనాలు వివిధ ప్రయోజనాలను కలిగిస్తాయి. మెడిటేషన్ తో మానసిక స్వాంత్వన చేకూరుతుంది.
(5 / 6)
Yoga: యోగా ఒక అత్యుత్తమ సంపూర్ణ వ్యాయామం. ఇది మనస్సుకు, శరీరానికి ఉపయోగకరం. బాలాసనం వంటి వివిధ యోగాసనాలు వివిధ ప్రయోజనాలను కలిగిస్తాయి. మెడిటేషన్ తో మానసిక స్వాంత్వన చేకూరుతుంది.(Unsplash)
మొత్తంగా, ఈ వ్యాయామాలతో ఆరోగ్యకరమైన శరీర బరువును మెయింటైన్ చేయవచ్చు. అలాగే, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపర్చుకోవచ్చు, ఈ వ్యాయామాలు మెటబాలిజం రేటును క్రమబద్ధీకరించి, కేన్సర్ ను నిరోధించడంలో కీలక భూమిక పోషిస్తాయి. 
(6 / 6)
మొత్తంగా, ఈ వ్యాయామాలతో ఆరోగ్యకరమైన శరీర బరువును మెయింటైన్ చేయవచ్చు. అలాగే, వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపర్చుకోవచ్చు, ఈ వ్యాయామాలు మెటబాలిజం రేటును క్రమబద్ధీకరించి, కేన్సర్ ను నిరోధించడంలో కీలక భూమిక పోషిస్తాయి. (Photo by Alex McCarthy on Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి