Wrestlers Protest: బారికేడ్లను దాటుకొని దూసుకెళ్లిన రైతులు.. రెజ్లర్లకు మద్దతుగా..
08 May 2023, 16:22 IST
Wrestlers Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న భారత టాప్ రెజర్లకు భారతీయ కిసాన్ మోర్చా (BKU) రైతులు మద్దతు తెలిపారు. దీక్షా శిబిరం వద్దకు వెళ్లే క్రమంలో అడ్డుకున్న పోలీసులతో రైతులు ఘర్షణకు దిగారు. బారికేడ్లను దాటుకొని ముందుకు వెళ్లారు.
- Wrestlers Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న భారత టాప్ రెజర్లకు భారతీయ కిసాన్ మోర్చా (BKU) రైతులు మద్దతు తెలిపారు. దీక్షా శిబిరం వద్దకు వెళ్లే క్రమంలో అడ్డుకున్న పోలీసులతో రైతులు ఘర్షణకు దిగారు. బారికేడ్లను దాటుకొని ముందుకు వెళ్లారు.