తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  హ్యాపీ కంట్రీస్ కు ఒక లిస్ట్ ఉంది; ఈ లిస్ట్ లో టాప్ లో ఫిన్లాండ్; ఇండియా స్థానం దాదాపు అట్టడుగున..

హ్యాపీ కంట్రీస్ కు ఒక లిస్ట్ ఉంది; ఈ లిస్ట్ లో టాప్ లో ఫిన్లాండ్; ఇండియా స్థానం దాదాపు అట్టడుగున..

20 March 2024, 15:47 IST

Top 10 happiest countries: ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్ దాదాపు అట్టడుగున 126వ స్థానంలో నిలిచింది. ఈ లిస్ట్ లో ఫిన్ లాండ్  మరోసారి టాప్ పొజిషన్ లో నిలిచింది. ఈ జాబితాలో అగ్ర దేశాలేవీ స్థానం సంపాదించకపోవడం విశేషం. ఈ లిస్ట్ లోని టాప్ 10 దేశాలేంటో చూద్దాం..

  • Top 10 happiest countries: ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్ దాదాపు అట్టడుగున 126వ స్థానంలో నిలిచింది. ఈ లిస్ట్ లో ఫిన్ లాండ్  మరోసారి టాప్ పొజిషన్ లో నిలిచింది. ఈ జాబితాలో అగ్ర దేశాలేవీ స్థానం సంపాదించకపోవడం విశేషం. ఈ లిస్ట్ లోని టాప్ 10 దేశాలేంటో చూద్దాం..
ప్రపంచంలోని అత్యంత సంతోషకర దేశంగా వరుసగా ఏడో ఏడాది అగ్రస్థానాన్ని దక్కించుకుని ఫిన్లాండ్ చరిత్ర సృష్టించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో డెన్మార్క్ నిలిచింది.
(1 / 7)
ప్రపంచంలోని అత్యంత సంతోషకర దేశంగా వరుసగా ఏడో ఏడాది అగ్రస్థానాన్ని దక్కించుకుని ఫిన్లాండ్ చరిత్ర సృష్టించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో డెన్మార్క్ నిలిచింది.(Unsplash)
అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న ఐస్ లాండ్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.
(2 / 7)
అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న ఐస్ లాండ్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.(Unsplash)
హమాస్ తో యుద్ధంలో తలమునకలుగా ఉన్నప్పటికీ..ఇజ్రాయెల్ ఈ జాబితాలో నాలుగో స్థానం సాధించింది. అలాగే, ఈ అత్యంత సంతోషకర దేశాల లిస్ట్ లో ఐదో స్థానంలో నెదర్లాండ్స్ నిలిచింది.
(3 / 7)
హమాస్ తో యుద్ధంలో తలమునకలుగా ఉన్నప్పటికీ..ఇజ్రాయెల్ ఈ జాబితాలో నాలుగో స్థానం సాధించింది. అలాగే, ఈ అత్యంత సంతోషకర దేశాల లిస్ట్ లో ఐదో స్థానంలో నెదర్లాండ్స్ నిలిచింది.(Unsplash)
సమ్మిళితత్వం, సుస్థిరతతో పాటు సామాజిక సంక్షేమం పట్ల నిబద్ధత కలిగిన దేశంగా స్వీడన్ ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది.
(4 / 7)
సమ్మిళితత్వం, సుస్థిరతతో పాటు సామాజిక సంక్షేమం పట్ల నిబద్ధత కలిగిన దేశంగా స్వీడన్ ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది.(Unsplash)
అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, బలమైన సామాజిక సంక్షేమ వ్యవస్థకు ప్రసిద్ధి చెందిన నార్వే ఈ లిస్ట్ లో ఏడవ స్థానం సాధించింది.
(5 / 7)
అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, బలమైన సామాజిక సంక్షేమ వ్యవస్థకు ప్రసిద్ధి చెందిన నార్వే ఈ లిస్ట్ లో ఏడవ స్థానం సాధించింది.(Unsplash)
సుందరమైన ప్రకృతి దృశ్యాలు, అధిక జీవన ప్రమాణాలతో, స్విట్జర్లాండ్ ఈ లిస్ట్ లో మొదటి 10 సంతోషకరమైన దేశాలలో 8వ స్థానంలో నిలిచింది. అలాగే, సమృద్ధికి, ఉన్నత జీవన ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన లక్సెంబర్గ్ ఈ లిస్ట్ లో 9 వ స్థానం సంపాదించింది.
(6 / 7)
సుందరమైన ప్రకృతి దృశ్యాలు, అధిక జీవన ప్రమాణాలతో, స్విట్జర్లాండ్ ఈ లిస్ట్ లో మొదటి 10 సంతోషకరమైన దేశాలలో 8వ స్థానంలో నిలిచింది. అలాగే, సమృద్ధికి, ఉన్నత జీవన ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన లక్సెంబర్గ్ ఈ లిస్ట్ లో 9 వ స్థానం సంపాదించింది.(Unsplash)
పని, విరామం మధ్య సమతుల్యతను సాధించిన ఆస్ట్రేలియా ఈ లిస్ట్ టాప్ 10 దేశాల్లో 10వ దేశంగా నిలిచింది. కాగా, 2024 సంవత్సరానికి హ్యాపీనెస్ ఇండెక్స్ లో భారతదేశం 126 వ స్థానంలో ఉంది.
(7 / 7)
పని, విరామం మధ్య సమతుల్యతను సాధించిన ఆస్ట్రేలియా ఈ లిస్ట్ టాప్ 10 దేశాల్లో 10వ దేశంగా నిలిచింది. కాగా, 2024 సంవత్సరానికి హ్యాపీనెస్ ఇండెక్స్ లో భారతదేశం 126 వ స్థానంలో ఉంది.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి