తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  World Cup 2023 Points Table: పాకిస్థాన్ కిందికి.. ఆఫ్ఘనిస్థాన్ పైకి.. వరల్డ్ కప్ లేటెస్ట్ పాయింట్స్ టేబుల్ ఇదీ

World Cup 2023 points table: పాకిస్థాన్ కిందికి.. ఆఫ్ఘనిస్థాన్ పైకి.. వరల్డ్ కప్ లేటెస్ట్ పాయింట్స్ టేబుల్ ఇదీ

03 November 2023, 21:16 IST

World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023 లేటెస్ట్ పాయింట్ల టేబుల్లో పాకిస్థాన్ కిందికి దిగగా.. ఆఫ్ఘనిస్థాన్ పైకి ఎగబాకింది. నెదర్లాండ్స్ పై గెలిచి సెమీఫైనల్ పై ఆశలు రేపుతున్న ఆఫ్ఘనిస్థాన్ టీమ్ ప్రస్తుతం ఐదోస్థానంలో ఉంది.

  • World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023 లేటెస్ట్ పాయింట్ల టేబుల్లో పాకిస్థాన్ కిందికి దిగగా.. ఆఫ్ఘనిస్థాన్ పైకి ఎగబాకింది. నెదర్లాండ్స్ పై గెలిచి సెమీఫైనల్ పై ఆశలు రేపుతున్న ఆఫ్ఘనిస్థాన్ టీమ్ ప్రస్తుతం ఐదోస్థానంలో ఉంది.
World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్లో టీమిండియా ఏడింటికి ఏడు విజయాలు సాధించి 14 పాయింట్లతో టాప్ లో కొనసాగుతోంది. ఇప్పటికే రోహిత్ సేన సెమీఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
(1 / 10)
World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్లో టీమిండియా ఏడింటికి ఏడు విజయాలు సాధించి 14 పాయింట్లతో టాప్ లో కొనసాగుతోంది. ఇప్పటికే రోహిత్ సేన సెమీఫైనల్ చేరిన విషయం తెలిసిందే.(AFP)
World Cup 2023 points table: ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఏడు మ్యాచ్ లలో ఆరు విజయాలతో పాయింట్ల టేబుల్లో రెండో స్థానంలో ఉంది. ఆదివారం (నవంబర్ 5) ఆ టీమ్ ఇండియాతో కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది.
(2 / 10)
World Cup 2023 points table: ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఏడు మ్యాచ్ లలో ఆరు విజయాలతో పాయింట్ల టేబుల్లో రెండో స్థానంలో ఉంది. ఆదివారం (నవంబర్ 5) ఆ టీమ్ ఇండియాతో కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది.(ANI)
World Cup 2023 points table: మొదట్లోనే రెండు మ్యాచ్ లు ఓడిన ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా తర్వాత వరుసగా నాలుగు విజయాలతో ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో మూడో స్థానంలో ఉంది. శనివారం (నవంబర్ 4) ఆ టీమ్ కు ఇంగ్లండ్ రూపంలో గట్టి పోటీ ఎదురు కానుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆసీస్ సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి.
(3 / 10)
World Cup 2023 points table: మొదట్లోనే రెండు మ్యాచ్ లు ఓడిన ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా తర్వాత వరుసగా నాలుగు విజయాలతో ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో మూడో స్థానంలో ఉంది. శనివారం (నవంబర్ 4) ఆ టీమ్ కు ఇంగ్లండ్ రూపంలో గట్టి పోటీ ఎదురు కానుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆసీస్ సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి.(REUTERS)
World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో మొదట్లో వరుసగా నాలుగు విజయాలు సాధించి ఊపు మీద కనిపించిన న్యూజిలాండ్ టీమ్.. తర్వాత హ్యాట్రిక్ ఓటములతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఆ టీమ్ శనివారం (నవంబర్ 4) పాకిస్థాన్ తో కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది.
(4 / 10)
World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో మొదట్లో వరుసగా నాలుగు విజయాలు సాధించి ఊపు మీద కనిపించిన న్యూజిలాండ్ టీమ్.. తర్వాత హ్యాట్రిక్ ఓటములతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఆ టీమ్ శనివారం (నవంబర్ 4) పాకిస్థాన్ తో కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది.(PTI)
World Cup 2023 points table: ఈ వరల్డ్ కప్ లో స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఏడు మ్యాచ్ లలో నాలుగు విజయాలు సాధించింది ఆఫ్ఘనిస్థాన్ టీమ్. తాజాగా శుక్రవారం (నవంబర్ 3) నెదర్లాండ్స్ పై విజయంతో ఆప్ఘన్ టీమ్ ఏకంగా ఐదో స్థానంలోకి దూసుకొచ్చింది. ఆ టీమ్ ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది.
(5 / 10)
World Cup 2023 points table: ఈ వరల్డ్ కప్ లో స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఏడు మ్యాచ్ లలో నాలుగు విజయాలు సాధించింది ఆఫ్ఘనిస్థాన్ టీమ్. తాజాగా శుక్రవారం (నవంబర్ 3) నెదర్లాండ్స్ పై విజయంతో ఆప్ఘన్ టీమ్ ఏకంగా ఐదో స్థానంలోకి దూసుకొచ్చింది. ఆ టీమ్ ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది.(Afghanistan Cricket Board Twitte)
World Cup 2023 points table: పాకిస్థాన్ టీమ్ ప్రస్తుతం ఏడు మ్యాచ్ లలో మూడు విజయాలు, నాలుగు ఓటములతో ఆరు పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉంది. ఆ టీమ్ కు న్యూజిలాండ్ రూపంలో శనివారం మరో పరీక్ష ఎదురు కానుంది.
(6 / 10)
World Cup 2023 points table: పాకిస్థాన్ టీమ్ ప్రస్తుతం ఏడు మ్యాచ్ లలో మూడు విజయాలు, నాలుగు ఓటములతో ఆరు పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉంది. ఆ టీమ్ కు న్యూజిలాండ్ రూపంలో శనివారం మరో పరీక్ష ఎదురు కానుంది.(PTI)
World Cup 2023 points table: ఇండియా చేతుల్లో చిత్తు చిత్తుగా ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న శ్రీలంక.. 7 మ్యాచ్ లలో 2 విజయాలు, 5 ఓటములతో నాలుగు పాయింట్లు సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది.
(7 / 10)
World Cup 2023 points table: ఇండియా చేతుల్లో చిత్తు చిత్తుగా ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న శ్రీలంక.. 7 మ్యాచ్ లలో 2 విజయాలు, 5 ఓటములతో నాలుగు పాయింట్లు సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది.(AFP)
World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో పసికూనగా అడుగుపెట్టినా.. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ లపై సంచలన విజయాలు సాధించిన నెదర్లాండ్స్ టీమ్ ఆఫ్ఘన్ చేతుల్లో ఓటమితో సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఆ టీమ్ 7 మ్యాచ్ లలో రెండు విజయాలు ఐదు ఓటములతో 8వ స్థానంలో ఉంది.
(8 / 10)
World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో పసికూనగా అడుగుపెట్టినా.. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ లపై సంచలన విజయాలు సాధించిన నెదర్లాండ్స్ టీమ్ ఆఫ్ఘన్ చేతుల్లో ఓటమితో సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఆ టీమ్ 7 మ్యాచ్ లలో రెండు విజయాలు ఐదు ఓటములతో 8వ స్థానంలో ఉంది.(ANI )
World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ టీమ్ 7 మ్యాచ్ లలో ఒకే విజయంతో 9వ స్థానంలో ఉంది. 
(9 / 10)
World Cup 2023 points table: వరల్డ్ కప్ 2023లో ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ టీమ్ 7 మ్యాచ్ లలో ఒకే విజయంతో 9వ స్థానంలో ఉంది. (ANI )
World Cup 2023 points table: ఇంగ్లండ్ ఆరు మ్యాచ్ లలో కేవలం ఒకే విజయంతో పాయింట్ల టేబుల్లో అట్టడుగున ఉంది. శనివారం (నవంబర్ 4) ఆ టీమ్ ఆస్ట్రేలియా రూపంలో మరో పరీక్ష ఎదుర్కోబోతోంది.
(10 / 10)
World Cup 2023 points table: ఇంగ్లండ్ ఆరు మ్యాచ్ లలో కేవలం ఒకే విజయంతో పాయింట్ల టేబుల్లో అట్టడుగున ఉంది. శనివారం (నవంబర్ 4) ఆ టీమ్ ఆస్ట్రేలియా రూపంలో మరో పరీక్ష ఎదుర్కోబోతోంది.(AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి