తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  గర్భంతో ఉన్న మహిళలు రోజుకు ఎన్నిసార్లు తినాలి?

గర్భంతో ఉన్న మహిళలు రోజుకు ఎన్నిసార్లు తినాలి?

27 February 2024, 13:34 IST

గర్భంతో ఉన్న మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు తినాలి? ఎంతసేపు నడవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఇక్కడ తెలుసుకుందాము..

  • గర్భంతో ఉన్న మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు తినాలి? ఎంతసేపు నడవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఇక్కడ తెలుసుకుందాము..
గర్భంతో ఉన్న మహిళలు రోజుకు 5,6 సార్లు బ్యాలెన్స్​డ్​ మీల్స్​ తీసుకోవాలి. ఫ్లూయిడ్స్​ని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది!
(1 / 5)

ప్రెగ్నెన్సీ సమయంలో కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు నడక ఉండాలి. అలా అని ఎండ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో తిరగకూడదు. చల్లటి వాతావరణంలో తిరగాలి.
(2 / 5)

ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణాలు చేయాల్సి వస్తే.. కడుపు దగ్గర కాకుండా.. హిప్​ దగ్గర సీట్​ బెల్ట్​ పెట్టుకోవాలి.
(3 / 5)

గర్భంతో ఉన్న మహిళలు కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి. మధ్యాహ్నాలు కూడా నిద్రపోవచ్చు.
(4 / 5)

ఎంత వీలైతే అంత హెల్తీ డైట్​ తీసుకోవాలి. జంక్​ ఫుడ్​, స్మోకింగ్​, డ్రింకింగ్​కి దూరంగా ఉండాలి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి