తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Health Insurance Tips: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

health insurance tips: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

10 November 2023, 17:34 IST

Health Insurance: ఆరోగ్య బీమా ఇప్పుడు తప్పని సరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తోనే వాటిని ఎదుర్కోగలం. అందువల్ల అందరూ ఆరోగ్య బీమా తీసుకోవడం అత్యవసరం.

  • Health Insurance: ఆరోగ్య బీమా ఇప్పుడు తప్పని సరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తోనే వాటిని ఎదుర్కోగలం. అందువల్ల అందరూ ఆరోగ్య బీమా తీసుకోవడం అత్యవసరం.
హెల్త్ ఇన్సూరెన్స్ మహిళలకు కూడా చాలా ముఖ్యం. అయితే, మహిళలు ఆరోగ్య బీమా తీసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి.
(1 / 7)
హెల్త్ ఇన్సూరెన్స్ మహిళలకు కూడా చాలా ముఖ్యం. అయితే, మహిళలు ఆరోగ్య బీమా తీసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి.(MINT_PRINT)
స్త్రీలకు 30 ఏళ్లు వచ్చేసరికి శారీరక సమస్యలు మొదలవుతాయి. అందువల్ల ఆ లోపే మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం మంచిది. దానివల్ల చెల్లించాల్సిన ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది.
(2 / 7)

40 ఏళ్లు దాటిన స్త్రీలకు రొమ్ము క్యాన్సర్, జననేంద్రియ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఎముక సంబంధిత వ్యాధులు, రక్తపోటు మొదలైన సమస్యలు ప్రారంభమయ్యే ముప్పు ఉంది.
(3 / 7)

చాలా బీమా కంపెనీలు తమ ఆరోగ్య బీమా పథకాలలో ఇటువంటి స్త్రీ జననేంద్రియ వ్యాధులను కవర్ చేయవు. కాబట్టి, ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు పైన పేర్కొన్న వ్యాధులు ప్లాన్ కింద కవర్ చేయబడిందా లేదా అని విచారించడం మంచిది.
(4 / 7)

గర్భం దాల్చిన తరువాత ప్రసూతి అనేది మహిళలకు పునర్జన్మ వంటిది ఆ సమయంలో అనేక. వైద్య ఖర్చులు ఉంటాయి. నేటి కాలంలో, ప్రసవ ఖర్చు చాలా రెట్లు పెరిగింది. కాబట్టి మీరు ఎంచుకున్న ఆరోగ్య బీమా పథకం ప్రసూతి ఖర్చులను కవర్ చేస్తుందా? అని గమనించాలి.
(5 / 7)

బిడ్డ పుట్టిన వెంటనే  టీకాలు వేయడం నుంచి కొత్త ఆరోగ్య ఖర్చులు ప్రారంభమవుతాయి. నవజాత శిశువుకు అవసరమైన ఖర్చులను కవర్ చేసే ప్రసూతి బీమా పథకం అదనపు ప్రత్యేకత.
(6 / 7)

మీ వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మీకు సరిపోయే బీమా పథకాన్ని ఎంచుకోండి.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి