Lip Care in Winter । చలికాలంలో పెదవుల సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు!
08 January 2023, 12:59 IST
Lip Care in Winter: మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభావితమయ్యే శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాలలో పెదవులు ఒకటి. ముఖ్యంగా చలికాలంలో పెదవులు పొడిబారడం, పగలడం జరుగుతుంది. ఈ సీజన్‌లో పెదాల సంరక్షణకు ఇలాంటి చర్యలు అవసరం.
- Lip Care in Winter: మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ప్రభావితమయ్యే శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాలలో పెదవులు ఒకటి. ముఖ్యంగా చలికాలంలో పెదవులు పొడిబారడం, పగలడం జరుగుతుంది. ఈ సీజన్‌లో పెదాల సంరక్షణకు ఇలాంటి చర్యలు అవసరం.