తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Vinegar Benefits: ఎక్స్ పైరీ డేట్ ముగిసిన వెనిగర్ ను ఇలా ఉపయోగించండి..

Vinegar benefits: ఎక్స్ పైరీ డేట్ ముగిసిన వెనిగర్ ను ఇలా ఉపయోగించండి..

09 December 2023, 17:54 IST

Vinegar benefits: గడువు తేదీ ముగిసిన వెనిగర్ తో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇకపై ఎక్స్ పైరీ డేట్ ముగిసిన వెనిగర్ ను ఇలా ఉపయోగించండి.

  • Vinegar benefits: గడువు తేదీ ముగిసిన వెనిగర్ తో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇకపై ఎక్స్ పైరీ డేట్ ముగిసిన వెనిగర్ ను ఇలా ఉపయోగించండి.
గడువు తేదీ ముగిసిన వెనిగర్ ను ఎన్ని విధాలుగా వినియోగించవచ్చో ఇక్కడ చూద్దాం.
(1 / 6)

బాల్కనీలోని మొక్కలపై చీమలు, పురుగులు గూడు కట్టుకుని ఉన్నాయా? వాటిపై వెనిగర్ ను స్ప్రే చేయండి. అవి ఇక కనిపించవు.
(2 / 6)

మొక్కల కుండీలు మురికిగా ఉంటే, వాటిని కూడా వెనిగర్‌తో శుభ్రం చేయవచ్చు.
(3 / 6)
మొక్కల కుండీలు మురికిగా ఉంటే, వాటిని కూడా వెనిగర్‌తో శుభ్రం చేయవచ్చు.
మైక్రోవేవ్ ఓవెన్ ను శుభ్రం చేయడానికి కూడా వెనిగర్ ను ఉపయోగించవచ్చు. 
(4 / 6)
మైక్రోవేవ్ ఓవెన్ ను శుభ్రం చేయడానికి కూడా వెనిగర్ ను ఉపయోగించవచ్చు. 
పాత్రలపై, కుకింగ్ పాన్‌లపై జిడ్డు వదలడం లేదా? వెనిగర్‌తో వాటిని సులభంగా శుభ్రం చేయవచ్చు.
(5 / 6)

నత్త పురుగులు లేదా మరేదైనా కీటకాలు మీ మొక్కల ఆకులను తింటుంటే, ఆ కీటకాలపై ఈ వెనిగర్ ను పిచికారీ చేయండి.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి