తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Saindhav Pre Release Event: సైంధ‌వ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల‌తో వెంక‌టేష్ మాస్ స్టెప్పులు

Saindhav Pre Release Event: సైంధ‌వ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల‌తో వెంక‌టేష్ మాస్ స్టెప్పులు

08 January 2024, 10:10 IST

Saindhav Pre Release Event: వెంక‌టేష్ హీరోగా న‌టించిన సైంధ‌వ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఆదివారం వైజాగ్‌లో జ‌రిగింది. సైంధ‌వ్ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న రిలీజ్ అవుతోంది.

సైంధ‌వ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లు శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, రుహాణిశ‌ర్మ‌ల‌తో క‌లిసి స్టేజ్‌పై వెంక‌టేష్ డ్యాన్స్ చేశారు. నైజాం బాబులు నాటు బాంబులు అనే పాట‌కు స్టెప్పులు వేసి అభిమానుల‌ను అల‌రించారు వెంక‌టేష్‌.
(1 / 6)

సైంధ‌వ్ సినిమాలో శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, రుహాణిశ‌ర్మ‌తో పాటు ఆండ్రియా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వెంక‌టేష్ వైఫ్‌గా శ్ర‌ద్ధా శ్రీనాథ్ న‌టిస్తోండ‌గా, రుహాణిశ‌ర్మ డాక్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. 
(2 / 6)

సైంధ‌వ్ వెంక‌టేష్ హీరోగా న‌టిస్తోన్న 75వ మూవీ. ఈ సినిమాకు హిట్ ఫేమ్ శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 
(3 / 6)

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సైంధ‌వ్ సినిమాలోని డైలాగ్స్‌లోని చెప్పి అభిమానుల‌ను అల‌రించారు వెంక‌టేష్‌. 
(4 / 6)

సైంధ‌వ్ న్యూ ఏజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ అని వెంక‌టేష్ చెప్పాడు. యాక్ష‌న్ సీక్వెన్స్ డిఫ‌రెంట్‌గా ఉంటాయ‌ని అన్నాడు. 
(5 / 6)

సైంధ‌వ్ సినిమా పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ విల‌న్‌గా న‌టించాడు. కోలీవుడ్ న‌టుడు ఆర్య కీల‌క పాత్ర పోషించాడు. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి