తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Utpanna Ekadashi 2023: ఉత్పన్న ఏకాదశి రోజు ఏం చేయాలి?

Utpanna Ekadashi 2023: ఉత్పన్న ఏకాదశి రోజు ఏం చేయాలి?

07 December 2023, 18:19 IST

ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని స్వచ్ఛమైన మనస్సుతో, సంకల్పంతో నిర్వహించడం వల్ల పాపాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. 

  • ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని స్వచ్ఛమైన మనస్సుతో, సంకల్పంతో నిర్వహించడం వల్ల పాపాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. 
ఉత్పన్న ఏకాదశి... విష్ణువుకు ఎంతో ఇష్టమైన పండుగ. ఈ రోజున భక్తులు ఉసవాసం ఉండి, ఆ శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. 
(1 / 8)
ఉత్పన్న ఏకాదశి... విష్ణువుకు ఎంతో ఇష్టమైన పండుగ. ఈ రోజున భక్తులు ఉసవాసం ఉండి, ఆ శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. (Pexels)
ఈ పవిత్రమైన రోజున భక్తి ప్రపత్తులతో ఉపవాసం ఉన్న వారి పాపాలు హరించి పోయి స్వర్గంలో నివాసం లభిస్తుందని ఎంతో మంది నమ్మకం. విష్ణువు వారికి వైకుంఠంలో స్థానం కల్పిస్తాడని అంటారు. 
(2 / 8)
ఈ పవిత్రమైన రోజున భక్తి ప్రపత్తులతో ఉపవాసం ఉన్న వారి పాపాలు హరించి పోయి స్వర్గంలో నివాసం లభిస్తుందని ఎంతో మంది నమ్మకం. విష్ణువు వారికి వైకుంఠంలో స్థానం కల్పిస్తాడని అంటారు. (PTI)
ఉత్పన్న ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే భక్తులు లేచి తల స్నానం చేయాలి. ఇల్లు, పూజగది శుభ్రం చేసుకోవాలి. విష్ణువకు నివేదించేందుకు తీపి పదార్థాలు వండాలి. 
(3 / 8)
ఉత్పన్న ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే భక్తులు లేచి తల స్నానం చేయాలి. ఇల్లు, పూజగది శుభ్రం చేసుకోవాలి. విష్ణువకు నివేదించేందుకు తీపి పదార్థాలు వండాలి. (REUTERS)
శ్రీ మహా విష్ణువు ముందు దీపం వెలిగింది, అయదు రకాల పండ్లను నివేదించాలి. ఇంట్లో వండిన తీపి పదార్థాలను కూడా నైవేద్యంగా సమర్పించాలి. 
(4 / 8)
శ్రీ మహా విష్ణువు ముందు దీపం వెలిగింది, అయదు రకాల పండ్లను నివేదించాలి. ఇంట్లో వండిన తీపి పదార్థాలను కూడా నైవేద్యంగా సమర్పించాలి. (Pinterest)
ఏకాదశి తిధి మొదలైన క్షణం నుంచి, అది ముగిసే వరకు ఉపవాసం ఉండాలి. కొంతమంది నీరు తాగుతూ ఉపవాసం చేస్తారు. మరికొందరు పండ్లను తింటారు. 
(5 / 8)
ఏకాదశి తిధి మొదలైన క్షణం నుంచి, అది ముగిసే వరకు ఉపవాసం ఉండాలి. కొంతమంది నీరు తాగుతూ ఉపవాసం చేస్తారు. మరికొందరు పండ్లను తింటారు. (HT Photo/Deep Saxena)
ఏకాదశి తిధి ముగిశాక ఉపవాసాన్ని ముగించాలి. శ్రీ మహావిష్ణువుకు హారతిని ఇచ్చిన దీక్ష విరమించాలి. ప్రసాదాన్ని తినాలి. 
(6 / 8)
ఏకాదశి తిధి ముగిశాక ఉపవాసాన్ని ముగించాలి. శ్రీ మహావిష్ణువుకు హారతిని ఇచ్చిన దీక్ష విరమించాలి. ప్రసాదాన్ని తినాలి. (istockphoto )
ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల శరీరాన్ని డిటాక్సిపై అవుతుందని, మనసు రిఫ్రెష్ అవుతుందని అంటారు. 
(7 / 8)
ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల శరీరాన్ని డిటాక్సిపై అవుతుందని, మనసు రిఫ్రెష్ అవుతుందని అంటారు. (Pinterest)
ఈసారి కార్తీకమాసంలో ఉత్పన్న ఏకాదశి శుక్రవారం పడింది. ఇది మరింత పరమ పవిత్రం.
(8 / 8)
ఈసారి కార్తీకమాసంలో ఉత్పన్న ఏకాదశి శుక్రవారం పడింది. ఇది మరింత పరమ పవిత్రం.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి