Uppal skywalk : 26న 'ఉప్పల్ స్కైవాక్' ప్రారంభం - ఈ సరికొత్త వంతెన ప్రత్యేకతలివే
24 June 2023, 8:28 IST
Uppal skywalk Brdige Inauguration:ఉప్పల్ స్కైవాక్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. జూన్ 26వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బ్రిడ్జి విశేషాలెంటో ఇక్కడ చూడండి……
- Uppal skywalk Brdige Inauguration:ఉప్పల్ స్కైవాక్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. జూన్ 26వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బ్రిడ్జి విశేషాలెంటో ఇక్కడ చూడండి……