తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  U19 Wc Final: సీనియర్లు, జూనియర్లు.. ఇద్దరూ ఇద్దరే.. అజేయంగా వచ్చి ఆస్ట్రేలియా చేతుల్లో ఓడారు

U19 WC final: సీనియర్లు, జూనియర్లు.. ఇద్దరూ ఇద్దరే.. అజేయంగా వచ్చి ఆస్ట్రేలియా చేతుల్లో ఓడారు

12 February 2024, 10:05 IST

U19 WC final: జూనియర్లు కూడా సీనియర్ల బాటలోనే నడిచారు. 2023 వన్డే వరల్డ్ కప్ లో సీనియర్లు ఫైనల్ వరకూ అజేయంగా వచ్చి ఆస్ట్రేలియా చేతుల్లో చతికిలపడగా.. ఇప్పుడు జూనియర్లు కూడా అచ్చూ అలాగే చేశారు.

  • U19 WC final: జూనియర్లు కూడా సీనియర్ల బాటలోనే నడిచారు. 2023 వన్డే వరల్డ్ కప్ లో సీనియర్లు ఫైనల్ వరకూ అజేయంగా వచ్చి ఆస్ట్రేలియా చేతుల్లో చతికిలపడగా.. ఇప్పుడు జూనియర్లు కూడా అచ్చూ అలాగే చేశారు.
U19 WC final: అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీ మొత్తం ఓటమెరగని జట్టుగా ఉన్న యంగిండియాను మరో ఓటమెరగని జట్టు ఆస్ట్రేలియా మట్టి కరిపించింది. 79 పరుగులతో ఇండియాను చిత్తు చేసి నాలుగోసారి వరల్డ్ కప్ గెలిచింది. గతంలో 1988లో జరిగిన తొలి అండర్ 19 వరల్డ్ కప్ తోపాటు 2002, 2010లోనూ ఆస్ట్రేలియా గెలిచింది.
(1 / 5)
U19 WC final: అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీ మొత్తం ఓటమెరగని జట్టుగా ఉన్న యంగిండియాను మరో ఓటమెరగని జట్టు ఆస్ట్రేలియా మట్టి కరిపించింది. 79 పరుగులతో ఇండియాను చిత్తు చేసి నాలుగోసారి వరల్డ్ కప్ గెలిచింది. గతంలో 1988లో జరిగిన తొలి అండర్ 19 వరల్డ్ కప్ తోపాటు 2002, 2010లోనూ ఆస్ట్రేలియా గెలిచింది.(AFP)
U19 WC final: 254 పరుగుల లక్ష్యాన్ని ఇండియా అండర్ 19 టీమ్ ఛేదించలేకపోయింది. 174 పరుగులకే కుప్పకూలి 79 పరుగులతో ఓడింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మహ్లి బియర్డ్‌మ్యాన్ 15 పరుగులకే 3 వికెట్లు ఇచ్చి ఇండియా ఓటమికి కారణమయ్యాడు.
(2 / 5)
U19 WC final: 254 పరుగుల లక్ష్యాన్ని ఇండియా అండర్ 19 టీమ్ ఛేదించలేకపోయింది. 174 పరుగులకే కుప్పకూలి 79 పరుగులతో ఓడింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మహ్లి బియర్డ్‌మ్యాన్ 15 పరుగులకే 3 వికెట్లు ఇచ్చి ఇండియా ఓటమికి కారణమయ్యాడు.(AP)
U19 WC final: ఇండియా తరఫున ఆదర్శ్ సింగ్ మాత్రమే 47 పరుగులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక మరో బ్యాటర్ మురుగన్ అభిషేక్ కూడా 9వ వికెట్ కు నమన్ తివారీతో కలిసి 46 పరుగులు జోడించినా.. ఫలితం లేకపోయింది.
(3 / 5)
U19 WC final: ఇండియా తరఫున ఆదర్శ్ సింగ్ మాత్రమే 47 పరుగులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక మరో బ్యాటర్ మురుగన్ అభిషేక్ కూడా 9వ వికెట్ కు నమన్ తివారీతో కలిసి 46 పరుగులు జోడించినా.. ఫలితం లేకపోయింది.(AFP)
U19 WC final: ఆస్ట్రేలియా జట్టులో ఉన్న ఏకైక స్పిన్నర్ రాఫ్ మెక్‌మిలన్ మూడు వికెట్లు తీసి ఇండియా ఓటమికి కారణమయ్యాడు. సెమీఫైనల్ హీరో సచిన్ దాస్ వికెట్ కూడా అతడే తీశాడు.
(4 / 5)
U19 WC final: ఆస్ట్రేలియా జట్టులో ఉన్న ఏకైక స్పిన్నర్ రాఫ్ మెక్‌మిలన్ మూడు వికెట్లు తీసి ఇండియా ఓటమికి కారణమయ్యాడు. సెమీఫైనల్ హీరో సచిన్ దాస్ వికెట్ కూడా అతడే తీశాడు.(AFP)
U19 WC final: ఆస్ట్రేలియా తరఫున చివర్లో ఓలివర్ పీక్ 43 బంతుల్లోనే 46 పరుగులు చేసి ఆస్ట్రేలియా స్కోరును 250 దాటించాడు. ఇదే ఇండియా కొంప ముంచిందని చెప్పాలి.
(5 / 5)
U19 WC final: ఆస్ట్రేలియా తరఫున చివర్లో ఓలివర్ పీక్ 43 బంతుల్లోనే 46 పరుగులు చేసి ఆస్ట్రేలియా స్కోరును 250 దాటించాడు. ఇదే ఇండియా కొంప ముంచిందని చెప్పాలి.(AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి