తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Heal Your Nervous System: మీ నాడీ వ్యవస్థను శాంతపరిచే కొన్ని పద్ధతులు!

Heal Your Nervous System: మీ నాడీ వ్యవస్థను శాంతపరిచే కొన్ని పద్ధతులు!

01 July 2023, 19:03 IST

Heal Your Nervous System: విపరీతమైన భావోద్వేగాలు, ఎల్లప్పుడూ ఆందోళన చెందడం, ఒత్తిడితో కూడిన జీవితం గడపటం ద్వారా మన నాడీ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. దీని నుంచి బయటపడే మార్గాలు చూడండి..

  • Heal Your Nervous System: విపరీతమైన భావోద్వేగాలు, ఎల్లప్పుడూ ఆందోళన చెందడం, ఒత్తిడితో కూడిన జీవితం గడపటం ద్వారా మన నాడీ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. దీని నుంచి బయటపడే మార్గాలు చూడండి..
మన నాడీ వ్యవస్థ కొన్నిసార్లు ప్రశాంతంగా ఉండవలసి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించడం,  మనం సురక్షితంగా ఉన్నామనే  భావన కలిగి ఉండడం ద్వారా మన నాడీ వ్యవస్థ నియంత్రణలో ఉంటుంది. నిరంతరమైన ఒత్తిడి, ఆందోళనలతో నాడీవ్యవస్థ ఒత్తిడికి గురవుతున్నప్పుడు దానిని శాంతపరిచేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి ఇక్కడ చూడండి.. 
(1 / 5)
మన నాడీ వ్యవస్థ కొన్నిసార్లు ప్రశాంతంగా ఉండవలసి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించడం,  మనం సురక్షితంగా ఉన్నామనే  భావన కలిగి ఉండడం ద్వారా మన నాడీ వ్యవస్థ నియంత్రణలో ఉంటుంది. నిరంతరమైన ఒత్తిడి, ఆందోళనలతో నాడీవ్యవస్థ ఒత్తిడికి గురవుతున్నప్పుడు దానిని శాంతపరిచేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి ఇక్కడ చూడండి.. (Unsplash)
ప్రొప్రియోసెప్షన్: పడుకుని, బొడ్డుపై దుప్పటి పెట్టుకుని, శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరం వైపు శక్తిని కేంద్రీకరించడంలో సహాయపడుతుంది. 
(2 / 5)
ప్రొప్రియోసెప్షన్: పడుకుని, బొడ్డుపై దుప్పటి పెట్టుకుని, శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరం వైపు శక్తిని కేంద్రీకరించడంలో సహాయపడుతుంది. (Unsplash)
ఉష్ణోగ్రత మార్పు: మనం గోరువెచ్చని స్నానం చేసినప్పుడు లేదా చల్లటి నీళ్లలో ముఖాన్ని ముంచినప్పుడు, ఉష్ణోగ్రతలో కలిగే అకస్మాత్తు మార్పుల వలన మన నాడీ వ్యవస్థ నియంత్రణలోకి వస్తుంది. 
(3 / 5)
ఉష్ణోగ్రత మార్పు: మనం గోరువెచ్చని స్నానం చేసినప్పుడు లేదా చల్లటి నీళ్లలో ముఖాన్ని ముంచినప్పుడు, ఉష్ణోగ్రతలో కలిగే అకస్మాత్తు మార్పుల వలన మన నాడీ వ్యవస్థ నియంత్రణలోకి వస్తుంది. (Unsplash)
వెస్టిబ్యులర్:  చేతులు ఊపడం లేదా మెడను కదిలించడం, శరీర కదలికలో మార్పు చేయడం చేయాలి. ఈ ఆకస్మిక కదలికలు నాడీ వ్యవస్థను శాంతపరచడంలో సహాయపడుతుంది. 
(4 / 5)
వెస్టిబ్యులర్:  చేతులు ఊపడం లేదా మెడను కదిలించడం, శరీర కదలికలో మార్పు చేయడం చేయాలి. ఈ ఆకస్మిక కదలికలు నాడీ వ్యవస్థను శాంతపరచడంలో సహాయపడుతుంది. (Unsplash)
ఇంద్రియాలు: శరీరంలోని ఇంద్రియాలను మనవైపుకు మళ్లించినపుడు  నాడీ వ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది. బుద్ధిపూర్వక ధ్యానం చేయాలి. 
(5 / 5)
ఇంద్రియాలు: శరీరంలోని ఇంద్రియాలను మనవైపుకు మళ్లించినపుడు  నాడీ వ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది. బుద్ధిపూర్వక ధ్యానం చేయాలి. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి