తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Lawcet 2023 : అలర్ట్... తెలంగాణ లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌ - డేట్స్ ఇవే

TS LAWCET 2023 : అలర్ట్... తెలంగాణ లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌ - డేట్స్ ఇవే

09 December 2023, 7:47 IST

TS LAWCET Counselling 2023: తెలంగాణ లాసెట్ ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు అధికారులు. శుక్రవారం రెండో విడుత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. 

  • TS LAWCET Counselling 2023: తెలంగాణ లాసెట్ ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు అధికారులు. శుక్రవారం రెండో విడుత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. 
తెలంగాణ లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 11 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ నిర్వ‌హించ‌నున్నట్లు అధికారులు ప్రకటించారు.
(1 / 5)

 వెబ్ ఆప్ష‌న్ల‌కు అర్హ‌త పొందిన‌ అభ్య‌ర్థుల జాబితాను డిసెంబర్ 14వ తేదీన‌ ప్రకటిస్తారు. వారు మాత్రమే… వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
(2 / 5)

డిసెంబర్ 16వ తేదీన అర్హత పొందిన విద్యార్థులు… వెబ్ ఆప్ష‌న్ల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు.
(3 / 5)

డిసెంబర్ 19వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో డిసెంబర్ 20 నుంచి 23వ తేదీ లోపు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
(4 / 5)

https://lawcet.tsche.ac.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. పూర్తి వివరాలను కూడా ఈ వెబ్ సైట్ లోనే చూడొచ్చు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి