తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Cpget 2023 : పీజీ ప్రవేశాలు...వెబ్‌కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల - ముఖ్య తేదీలివే

TS CPGET 2023 : పీజీ ప్రవేశాలు...వెబ్‌కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల - ముఖ్య తేదీలివే

30 August 2023, 11:39 IST

TS CPGET Web Counselling 2023 : రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి సీపీగెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది.సెప్టెంబర్‌ 5 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. ఈ మేరకు మంగళవారం సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి వివరాలను ప్రకటించారు.

  • TS CPGET Web Counselling 2023 : రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి సీపీగెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది.సెప్టెంబర్‌ 5 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. ఈ మేరకు మంగళవారం సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి వివరాలను ప్రకటించారు.
పీజీ ప్రవేశాలకు సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 5 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. 
(1 / 6)
పీజీ ప్రవేశాలకు సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 5 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. 
సెప్టెంబర్‌ 26న తొలి విడుత సీట్లు కేటాయిస్తారని అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 1 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
(2 / 6)
సెప్టెంబర్‌ 26న తొలి విడుత సీట్లు కేటాయిస్తారని అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 1 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు.(unsplash.com)
సెప్టెంబర్ 09వ తేదీన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. సెప్టెంబర్ 20 నుంచి 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. 
(3 / 6)
సెప్టెంబర్ 09వ తేదీన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. సెప్టెంబర్ 20 నుంచి 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. (unsplash.com)
సెప్టెంబర్‌ 26న తొలి విడుత సీట్లు కేటాయిస్తారని అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 1 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 29వ తేదీన ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 274 పీజీ కాలేజీలుండగా, వీటిల్లో 44వేలకుపైగా సీట్లున్నాయి.
(4 / 6)
సెప్టెంబర్‌ 26న తొలి విడుత సీట్లు కేటాయిస్తారని అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 1 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 29వ తేదీన ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 274 పీజీ కాలేజీలుండగా, వీటిల్లో 44వేలకుపైగా సీట్లున్నాయి.(unsplash.com)
మొత్తం రెండు విడతల కౌన్సెలింగ్‌ ద్వారా పీజీ సీట్లను భర్తీ చేస్తారు.  ర్యాంకుల ఆధారంగా ఓయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా విశ్వవిద్యాలయాల్లో పీజీ సీట్లు, జేఎన్‌టీయూహెచ్‌లో ఎంఎస్సీ సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ నెల 22న సీపీగెట్‌ ఫలితాలు వెల్లడించారు. 
(5 / 6)
మొత్తం రెండు విడతల కౌన్సెలింగ్‌ ద్వారా పీజీ సీట్లను భర్తీ చేస్తారు.  ర్యాంకుల ఆధారంగా ఓయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా విశ్వవిద్యాలయాల్లో పీజీ సీట్లు, జేఎన్‌టీయూహెచ్‌లో ఎంఎస్సీ సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ నెల 22న సీపీగెట్‌ ఫలితాలు వెల్లడించారు. (unsplash.com)
జర్నలిజంతోపాటు ఎంఎస్సీ డేటా సైన్స్‌ సీట్ల కోసం ఈ నెల 31న ప్రవేశ పరీక్ష జరగనుందని, వారు కూడా కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని కన్వీనర్‌ తెలిపారు. 
(6 / 6)
జర్నలిజంతోపాటు ఎంఎస్సీ డేటా సైన్స్‌ సీట్ల కోసం ఈ నెల 31న ప్రవేశ పరీక్ష జరగనుందని, వారు కూడా కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని కన్వీనర్‌ తెలిపారు. 

    ఆర్టికల్ షేర్ చేయండి