తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Microsoft Teams App | మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్‌లో ఫీచర్లు అప్‌డేట్ అయ్యాయి!

Microsoft Teams App | మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్‌లో ఫీచర్లు అప్‌డేట్ అయ్యాయి!

16 May 2022, 14:37 IST

హైబ్రిడ్ విధానంలో పనికోసం మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ రూపొందించడం జరిగింది. ప్రతి నెలా 270 మిలియన్ల మంది ఈ యాప్ ఉపయోగిస్తున్నారు. MS టీమ్స్ లలో ఇపుడు ఎమోజీలు, చాట్ ఫిల్టర్‌లతో కొత్త అప్‌డేట్స్ వచ్చాయి. అవేంటో గమనించారా? 

హైబ్రిడ్ విధానంలో పనికోసం మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ రూపొందించడం జరిగింది. ప్రతి నెలా 270 మిలియన్ల మంది ఈ యాప్ ఉపయోగిస్తున్నారు. MS టీమ్స్ లలో ఇపుడు ఎమోజీలు, చాట్ ఫిల్టర్‌లతో కొత్త అప్‌డేట్స్ వచ్చాయి. అవేంటో గమనించారా? 

పూర్తి పదాలు, వ్యాఖ్యాలు రాయాల్సిన అవసరం లేకుండానే ఇప్పుడు AI ఆధారిత అంచనాలతో ప్రిడిక్టివ్ టెక్స్ట్‌లు, పదబంధాలతో ప్రత్యుత్తరం ఇవ్వడానికి టీమ్స్ అనుమతిస్తుంది.
(1 / 5)
పూర్తి పదాలు, వ్యాఖ్యాలు రాయాల్సిన అవసరం లేకుండానే ఇప్పుడు AI ఆధారిత అంచనాలతో ప్రిడిక్టివ్ టెక్స్ట్‌లు, పదబంధాలతో ప్రత్యుత్తరం ఇవ్వడానికి టీమ్స్ అనుమతిస్తుంది.(Microsoft)
మైక్రోసాఫ్ట్ టీమ్స్ లో ఇప్పుడు 1800 కంటే మించి ఎమోజీలు పొందుపరిచారు. నచ్చిన ఎమోజీతో ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు.
(2 / 5)
మైక్రోసాఫ్ట్ టీమ్స్ లో ఇప్పుడు 1800 కంటే మించి ఎమోజీలు పొందుపరిచారు. నచ్చిన ఎమోజీతో ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు.(Microsoft)
మీకు ప్రత్యుత్తర వ్యాఖ్యలకు సంబంధించి సూచనలు కూడా లభిస్తాయి. మీరు ఇదివరకు వినియోగించిన ప్రత్యుత్తరాల సూచనలు ఆటోమేటిగ్గా పొందుతారు.
(3 / 5)
మీకు ప్రత్యుత్తర వ్యాఖ్యలకు సంబంధించి సూచనలు కూడా లభిస్తాయి. మీరు ఇదివరకు వినియోగించిన ప్రత్యుత్తరాల సూచనలు ఆటోమేటిగ్గా పొందుతారు.(Microsoft)
చాట్‌లను ఫిల్టర్ లను ఉపయోగించి ఆసక్తికరమైన గ్రూప్ చాట్, మీటింగ్ చాట్ కనుగొనవచ్చు, కావాల్సిన అంశం అనుసారంగా ఫిల్టర్ చేసుకొని ఒకరితో ఒకరు చాట్ చేసుకోవచ్చు.
(4 / 5)
చాట్‌లను ఫిల్టర్ లను ఉపయోగించి ఆసక్తికరమైన గ్రూప్ చాట్, మీటింగ్ చాట్ కనుగొనవచ్చు, కావాల్సిన అంశం అనుసారంగా ఫిల్టర్ చేసుకొని ఒకరితో ఒకరు చాట్ చేసుకోవచ్చు.(Microsoft)
ఆటోమేట్ పోర్టల్‌ ద్వారా ధృవీకరించిన ఫైళ్లను అప్‌లోడ్ చేయవచ్చు. ఏదైనా ఫైల్ ధృవీకరణకు సంబంధించి ఎవరి ధృవీకరణ అవసరం అవుతుందో వారికి నేరుగా మీ ఫైల్ అప్రూవల కోసం పంపవచ్చు.
(5 / 5)
ఆటోమేట్ పోర్టల్‌ ద్వారా ధృవీకరించిన ఫైళ్లను అప్‌లోడ్ చేయవచ్చు. ఏదైనా ఫైల్ ధృవీకరణకు సంబంధించి ఎవరి ధృవీకరణ అవసరం అవుతుందో వారికి నేరుగా మీ ఫైల్ అప్రూవల కోసం పంపవచ్చు.(Microsoft )

    ఆర్టికల్ షేర్ చేయండి