తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  2023 టాప్​ 5 ఎలక్ట్రిక్​ స్కూటర్స్​ ఇవే..!

2023 టాప్​ 5 ఎలక్ట్రిక్​ స్కూటర్స్​ ఇవే..!

25 December 2023, 17:30 IST

2023 ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది.. ఇండియాలో లాంచ్​ అయిన టాప్​ 5 ఎలక్ట్రిక్​ స్కూటర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

  • 2023 ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది.. ఇండియాలో లాంచ్​ అయిన టాప్​ 5 ఎలక్ట్రిక్​ స్కూటర్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
సింపుల్​ డాట్​ 1 ఈవీలో 3.7 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 151కి.మీల దూరం ప్రయాణిస్తుందట. ఈ వెహికిల్​ ఎక్స్​షోరూం ధర రూ. 99లక్షలు.
(1 / 5)

ఏథర్​ 450ఎస్​ ఈ-స్కూటర్​లో 2.9 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 115 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. ఈ ఈవీ ఎక్స్​షోరూం ధర రూ. 1.18లక్షలు.
(2 / 5)

ఓలా ఎస్​1 ఎక్స్​లో 2 మోడల్స్​ ఉంటాయి. ఈ స్కూటర్లలో 2కేడబ్ల్యూహెచ్​, 3కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ ఉన్నాయి. వీటి రేంజ్​ వరుసగా 91కి.మీలు, 151కి.మీలు. ఈ వెహికిల్​ ఎక్స్​షోరూం ధర రూ. 90లక్షలు.
(3 / 5)

రివర్​ ఇండీ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 4 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని రేంజ్​ 120 కి.మీలు. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.25లక్షలు.
(4 / 5)

ప్రీమియం ఎలక్ట్రిక్​ స్కూటర్​ టీవీఎస్​ ఎక్స్​ ఎక్స్​షోరూం ధర రూ. 2.5లక్షలు. ఇందులో 3.8 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీని రేంజ్​ 140 కి.మీలు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి