తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pooja Hegde: ఎథ్నిక్ లుక్‍లో బ్యూటీఫుల్‍గా బుట్టబొమ్మ పూజా హెగ్డే: ఈ డ్రెస్ ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

Pooja Hegde: ఎథ్నిక్ లుక్‍లో బ్యూటీఫుల్‍గా బుట్టబొమ్మ పూజా హెగ్డే: ఈ డ్రెస్ ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

11 February 2024, 19:16 IST

Pooja Hegde: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. లెహంగా ధరించి ఎథ్నిక్ లుక్‍లో మరింత బ్యూటీఫుల్‍గా మెరిశారు. ట్రెడిషనల్ లుక్‍లోనూ గ్లామరస్‍గా మెప్పించారు ఈ బుట్టబొమ్మ. ఆ ఫొటోలు చూడడంతో పాటు ఈ డ్రెస్ ధర ఎంతో ఇక్కడ తెలుసుకోండి. 

Pooja Hegde: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. లెహంగా ధరించి ఎథ్నిక్ లుక్‍లో మరింత బ్యూటీఫుల్‍గా మెరిశారు. ట్రెడిషనల్ లుక్‍లోనూ గ్లామరస్‍గా మెప్పించారు ఈ బుట్టబొమ్మ. ఆ ఫొటోలు చూడడంతో పాటు ఈ డ్రెస్ ధర ఎంతో ఇక్కడ తెలుసుకోండి. 
స్టార్ హీరోయిన్, బుట్టుబొమ్మ పూజా హెగ్డే.. లేటెస్ట్‌గా ఎథినిక్ ఔట్‍ఫిట్‍లో తళుక్కుమన్నారు. లెహంగాలో అట్రాక్టివ్ లుక్‍తో అదరగొట్టారు. 
(1 / 6)
స్టార్ హీరోయిన్, బుట్టుబొమ్మ పూజా హెగ్డే.. లేటెస్ట్‌గా ఎథినిక్ ఔట్‍ఫిట్‍లో తళుక్కుమన్నారు. లెహంగాలో అట్రాక్టివ్ లుక్‍తో అదరగొట్టారు. (Instagram/@hegdepooja)
రేషమ్, జార్జోజీ ఎంబ్రాయిడరీ, ప్లన్‍గింగ్ నెక్‍లైన్‍తో పూజా హెగ్డే వేసుకున్న బ్లౌజ్ ఆకర్షణీయంగా ఉంది. ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ, బాద్లా టెక్స్చర్ వర్క్ ఉన్న లెహంగా కూడా అదిరిపోయింది. ఈ డ్రెస్‍లో ఈ భామ మరింత బ్యూటిఫుల్‍గా కనిపించారు. 
(2 / 6)
రేషమ్, జార్జోజీ ఎంబ్రాయిడరీ, ప్లన్‍గింగ్ నెక్‍లైన్‍తో పూజా హెగ్డే వేసుకున్న బ్లౌజ్ ఆకర్షణీయంగా ఉంది. ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ, బాద్లా టెక్స్చర్ వర్క్ ఉన్న లెహంగా కూడా అదిరిపోయింది. ఈ డ్రెస్‍లో ఈ భామ మరింత బ్యూటిఫుల్‍గా కనిపించారు. (Instagram/@hegdepooja)
ఆ డ్రెస్‍లో కెమెరాలకు క్యూట్ పోజులు ఇచ్చారు పూజా. అందమైన స్మైల్‍తో మెస్మరైజ్ చేశారు. ఈ ఫొటోలను ఆమె ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. 
(3 / 6)
ఆ డ్రెస్‍లో కెమెరాలకు క్యూట్ పోజులు ఇచ్చారు పూజా. అందమైన స్మైల్‍తో మెస్మరైజ్ చేశారు. ఈ ఫొటోలను ఆమె ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. (Instagram/@hegdepooja)
మృణాళి రావు డిజైనర్ బ్రాండ్‍కు చెందిన ఈ డ్రెస్‍లో పూజా సూపర్‌గా ఉన్నారు. ఈ డ్రెస్ ధర ఏకంగా రూ.4.14లక్షలుగా ఉంది. 
(4 / 6)
మృణాళి రావు డిజైనర్ బ్రాండ్‍కు చెందిన ఈ డ్రెస్‍లో పూజా సూపర్‌గా ఉన్నారు. ఈ డ్రెస్ ధర ఏకంగా రూ.4.14లక్షలుగా ఉంది. (Instagram/@hegdepooja)
టాలీవుడ్‍లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న పూజా హెగ్డే.. ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్‍పై ఫోకస్ చేస్తున్నారు. 
(5 / 6)
టాలీవుడ్‍లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న పూజా హెగ్డే.. ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్‍పై ఫోకస్ చేస్తున్నారు. (Instagram/@hegdepooja)
ప్రస్తుతం బాలీవుడ్‍లో దేవ అనే మూవీ చేస్తున్నారు పూజా హెగ్డే. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించే ఓ టాలీవుడ్ చిత్రంలో పూజా నటించనున్నారని రూమర్లు వస్తున్నాయి.   
(6 / 6)
ప్రస్తుతం బాలీవుడ్‍లో దేవ అనే మూవీ చేస్తున్నారు పూజా హెగ్డే. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించే ఓ టాలీవుడ్ చిత్రంలో పూజా నటించనున్నారని రూమర్లు వస్తున్నాయి.   (Instagram/@hegdepooja)

    ఆర్టికల్ షేర్ చేయండి