తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Beauty Tips : రోజూ ఉదయం చల్లని నీటితో ముఖం కడుక్కుంటే ఎన్ని ప్రయోజనాలో..

Beauty Tips : రోజూ ఉదయం చల్లని నీటితో ముఖం కడుక్కుంటే ఎన్ని ప్రయోజనాలో..

14 July 2022, 15:54 IST

Beauty Tips : అందరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే ముఖ సౌందర్యం కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి రోజూ ఉదయం ఓ చిట్కా పాటిస్తే ముఖం అందంగా మారుతుంది అంటున్నారు. అయితే రోజూ ఉదయాన్నే చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి అంటున్నారు. 

మీ ముఖాన్ని ప్రతిరోజూ చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. మీ ముఖం కాంతివంతంగా ఉండాలంటే ఉదయాన్నే చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం మంచిది అంటున్నారు.
(1 / 5)

ప్రతిరోజూ చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగడం వల్ల మీ చర్మం బిగుతుగా మారుతుంది. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే ముడతలు తొలగిపోతాయి.
(2 / 5)

రోజూ చల్లటి నీటితో మీ ముఖాన్ని కడుక్కోవడం వల్ల రంధ్రాలు మూసుకుపోతాయి. మురికి చేరకుండా ఉంటుంది. తద్వార మొటిమల సమస్యలు ఉండవు.
(3 / 5)

ఉదయాన్నే చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల అలసట ఉండదు. నీరసం తొలగిపోతుంది. మీ ముఖం తాజాగా, ప్రకాశవంతంగా ఉంటుంది.
(4 / 5)

ముఖం వాపును తగ్గిస్తుంది: ఉదయం చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల ముఖం వాపు తగ్గుతుంది. వాపును తగ్గించుకోవడానికి మీరు ఐస్ క్యూబ్ తో ముఖానికి మసాజ్ చేయవచ్చు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి