Menstrual Pain: నెలసరి సమయంలో సౌకర్యంగా నిద్రపోడానికి చిట్కాలు!
30 May 2023, 19:24 IST
Menstrual Pain: నెలసరి సమయంలో కొంతమంది ఆడవారికి కలిగే నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ నొప్పి వారికి నిద్రలేకుండా చేస్తుంది. ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి, వీటిని అనుసరించడం ద్వారా పీరియడ్స్ సమయంలోనూ సౌకర్యంగా నిద్రపోవచ్చు.
- Menstrual Pain: నెలసరి సమయంలో కొంతమంది ఆడవారికి కలిగే నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ నొప్పి వారికి నిద్రలేకుండా చేస్తుంది. ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి, వీటిని అనుసరించడం ద్వారా పీరియడ్స్ సమయంలోనూ సౌకర్యంగా నిద్రపోవచ్చు.