తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Fitness In Winter । చలికాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి!

Fitness in Winter । చలికాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి!

25 December 2022, 16:49 IST

Fitness in Winter: చలికాలంలో వెచ్చగా దుప్పటి కప్పుకొని హాయిగా పడుకోవాలనిపిస్తుంది. మరి ఫిట్‌నెస్ సంగతి? ఇక్కడ మీకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి చూడండి.

  • Fitness in Winter: చలికాలంలో వెచ్చగా దుప్పటి కప్పుకొని హాయిగా పడుకోవాలనిపిస్తుంది. మరి ఫిట్‌నెస్ సంగతి? ఇక్కడ మీకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి చూడండి.
 చల్లటి వాతావరణంలో బయటకు వెళ్లాలనిపించదు, ఏ పని చేయాలనిపించదు. కానీ, చలికాలంలో యాక్టివ్‌గా ఉండడం ఇతర సీజన్‌ల కంటే చాలా ముఖ్యం.
(1 / 7)

 మీకు జిమ్‌కి వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే ఉంటూ రోజూ కొన్ని నిమిషాల పాటు పుష్ అప్స్, పైలేట్స్ లేదా యోగా వంటి వ్యాయామాలు చేయండి. 
(2 / 7)

ఏరోబిక్స్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. మీకు నచ్చిన వీడియో ప్లే చేస్తూ ఏరోబిక్స్ చేస్తే ఫిట్నెస్ మీ సొంతం. 
(3 / 7)

సైక్లింగ్, హైకింగ్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లేదా స్క్వాష్ వంటి ఏదైనా ఇండోర్ లేదా అవుట్‌డోర్ యాక్టివిటీస్ ఎంచుకోవచ్చు.
(4 / 7)

చల్లని ఉష్ణోగ్రతలు మీ కండరాలు బిగుతుగా మారతాయి, కాబట్టి వాటికి కొంత వార్మప్ అవసరం. మీరు వ్యాయామం చేసే ముందు కూడా వార్మప్ కచ్చితంగా చేయాలి.
(5 / 7)

చలికాలంలో కూడా మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. కాబట్టి, మీ వర్కవుట్‌ల మధ్య నీటిని తాగుతూ ఉండండి, ఎక్కువ సమయం పాటు వ్యాయామాలు చేస్తుంటే స్పోర్ట్స్ డ్రింక్స్ తీసుకోవచ్చు.
(6 / 7)

చలికాలంలో ఉదయాన్నే వ్యాయామం చేయడం కుదరకపోవచ్చు. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో కూడా వ్యాయామం చేయవచ్చు.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి