తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Childhood Obesity: పిల్లల్లో ఊబకాయం రాకూడదంటే.. మీరీ తప్పులు చేయొద్దు

childhood obesity: పిల్లల్లో ఊబకాయం రాకూడదంటే.. మీరీ తప్పులు చేయొద్దు

09 May 2023, 17:17 IST

childhood obesity: సరైన ఆహార నియమాలు అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో పిల్లల్లో ఊబకాయం సమస్య రాకుండా చేయొచ్చు.  

childhood obesity: సరైన ఆహార నియమాలు అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో పిల్లల్లో ఊబకాయం సమస్య రాకుండా చేయొచ్చు.  
చిన్నతనంలో ఊబకాయ సమస్య ఉండటం వల్ల భవిష్యత్తులో చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరిగి అనారోగ్య సమస్యలొస్తాయి. అందుకే చిన్న వయసులోనే దీనికి పరిష్కరించాలి.
(1 / 6)
చిన్నతనంలో ఊబకాయ సమస్య ఉండటం వల్ల భవిష్యత్తులో చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరిగి అనారోగ్య సమస్యలొస్తాయి. అందుకే చిన్న వయసులోనే దీనికి పరిష్కరించాలి.(Unsplash)
ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లు చిన్నతనం నుంచే నేర్పించాలి. జంక్‌ఫుడ్  చిన్నప్పటినుంచే ఎక్కువగా అలవాటు చేయడం మంచిది కాదు. 
(2 / 6)
ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లు చిన్నతనం నుంచే నేర్పించాలి. జంక్‌ఫుడ్  చిన్నప్పటినుంచే ఎక్కువగా అలవాటు చేయడం మంచిది కాదు. (Unsplash)
సమస్యను పట్టించుకోకుండా ఉండకూడదు. పిల్లలకు కూడా వారికున్న సమస్య సున్నితంగా తెలియజేయాలి. ప్రమాదం గురించే చెబితే వాళ్లు కూడా అర్థం చేసుకుని మంచి ఆహారం తింటారు. 
(3 / 6)
సమస్యను పట్టించుకోకుండా ఉండకూడదు. పిల్లలకు కూడా వారికున్న సమస్య సున్నితంగా తెలియజేయాలి. ప్రమాదం గురించే చెబితే వాళ్లు కూడా అర్థం చేసుకుని మంచి ఆహారం తింటారు. (Unsplash)
పిల్లలు మీతో ఉన్నప్పుడు మీరు కూడా ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. మీనుంచే వాళ్లు అన్ని విషయాలు నేర్చుకుంటారని మర్చిపోకండి. 
(4 / 6)
పిల్లలు మీతో ఉన్నప్పుడు మీరు కూడా ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. మీనుంచే వాళ్లు అన్ని విషయాలు నేర్చుకుంటారని మర్చిపోకండి. (Unsplash)
కూరగాయలు తినకపోతే కాస్త సృజనాత్మకత జోడించి వాటిని వివిధ ఆకారాల్లో కట్ చేసి ఇవ్వండి. పండ్లు, పప్పులు ఏవైనా సరే కంటికి ఇంపుగా కనిపించేట్లు అలంకరించండి. 
(5 / 6)
కూరగాయలు తినకపోతే కాస్త సృజనాత్మకత జోడించి వాటిని వివిధ ఆకారాల్లో కట్ చేసి ఇవ్వండి. పండ్లు, పప్పులు ఏవైనా సరే కంటికి ఇంపుగా కనిపించేట్లు అలంకరించండి. (Unsplash)
ఆరోగ్యం ఎంత ముఖ్యమో పిల్లలు తెలుసుకునేలా చెప్పాలి. లేదంటే వాళ్లకి ఆ విషయం అర్థమవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఏం తింటే ఏం నష్టం జరుగుతుందో చెబుతూ పోతే తప్పకుండా తినడం మానేస్తారు. 
(6 / 6)
ఆరోగ్యం ఎంత ముఖ్యమో పిల్లలు తెలుసుకునేలా చెప్పాలి. లేదంటే వాళ్లకి ఆ విషయం అర్థమవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఏం తింటే ఏం నష్టం జరుగుతుందో చెబుతూ పోతే తప్పకుండా తినడం మానేస్తారు. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి