తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Harley Davidson Forty-eight: అదిరిపోయే లుక్‍తో హ్యార్లీ డేవిస్‍సన్ బైక్‍ మోడిఫైడ్ వెర్షన్: ఫొటోలు

Harley Davidson Forty-Eight: అదిరిపోయే లుక్‍తో హ్యార్లీ డేవిస్‍సన్ బైక్‍ మోడిఫైడ్ వెర్షన్: ఫొటోలు

25 January 2023, 13:24 IST

Harley Davidson Forty-Eight: హ్యార్లీ డేవిడ్‍సన్ ఫార్టీ-ఎయిట్ బైక్‍ను మరాఠా మోటార్ సైకిల్స్ విభిన్నంగా మోడిఫై చేసింది. దీంతో చాపర్ లాంటి లుక్‍తో చాలా సూపర్‌గా కనిపిస్తోంది. ఈ మోడిఫైడ్ బైక్ ఫొటోలు ఇక్కడ చూడండి.

  • Harley Davidson Forty-Eight: హ్యార్లీ డేవిడ్‍సన్ ఫార్టీ-ఎయిట్ బైక్‍ను మరాఠా మోటార్ సైకిల్స్ విభిన్నంగా మోడిఫై చేసింది. దీంతో చాపర్ లాంటి లుక్‍తో చాలా సూపర్‌గా కనిపిస్తోంది. ఈ మోడిఫైడ్ బైక్ ఫొటోలు ఇక్కడ చూడండి.
మరాఠా మోటార్ సైకిల్స్ కంపెనీ..  హ్యార్లీ డేవిడ్‍సన్ ఫార్టీ-ఎయిట్ బైక్ డిజైన్‍ను అదిరిపోయేలా మోడిఫై చేసింది. దీంతో దీనికి చాపర్ లాంటి లుక్ వచ్చేసింది. విభిన్నంగా, వెరైటీగా కనిపిస్తోంది. 
(1 / 13)

బ్లాక్డ్ అవుట్ ఎలిమింట్లతో నార్డ్ గ్రే పెయింట్ స్కీమ్‍ను ఈ మోడిఫైడ్ బైక్‍కు ఆ మోటార్ సైకిల్స్ యాడ్ చేసింది.
(2 / 13)

కస్టమైజ్ చేసిన మినీ-ఏప్ హ్యాంగర్ బ్యాండిల్ బార్‍ను ఈ మోడిఫైడ్ హ్యార్లీ డేవిడ్‍సన్ ఫార్టీ-ఎయిట్ బైక్‍కు ఆ కస్టమైజేషన్ షాప్ ఫిట్ చేసింది. 
(3 / 13)

హ్యార్లీ డేవిడ్‍సన్ లోగో ఉన్న సిసీ బార్‌ను ఈ బైక్‍కు ఏర్పాటు చేసింది.  
(4 / 13)
హ్యార్లీ డేవిడ్‍సన్ లోగో ఉన్న సిసీ బార్‌ను ఈ బైక్‍కు ఏర్పాటు చేసింది.  
సరికొత్త బాబర్ సీట్, మల్టీఫంక్షనల్ టర్న్ ఇండికేటర్లను ఈ మోటిఫైడ్ బైక్‍కు ఉన్నాయి.
(5 / 13)

ఈ బైక్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్‍లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 
(6 / 13)
ఈ బైక్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్‍లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 
ఈ బైక్ ఎయిర్ బ్రష్ గ్రాఫిక్స్ ను కూడా మరాఠా మోటార్ సైకిల్స్ కస్టమైజ్ చేసింది.
(7 / 13)
ఈ బైక్ ఎయిర్ బ్రష్ గ్రాఫిక్స్ ను కూడా మరాఠా మోటార్ సైకిల్స్ కస్టమైజ్ చేసింది.
ఈ బైక్ ఫ్యుయెల్ ట్యాంక్, ముందు, వెనుక ఫెండర్లకు, సైడ్ ప్యానెళ్లకు ఎయిర్ బ్రష్ డిజైన్‍ ఎలిమెంట్లను యాడ్ చేసింది. 
(8 / 13)

హ్యార్లీ డేవిడ్‍సన్ ఫార్టీ-ఎయిట్ బైక్ ఇంజిన్‍లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
(9 / 13)
హ్యార్లీ డేవిడ్‍సన్ ఫార్టీ-ఎయిట్ బైక్ ఇంజిన్‍లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
1202 సీసీ, వీ-ట్విన్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‍ను ఈ బైక్ కలిగి ఉంది. 
(10 / 13)
1202 సీసీ, వీ-ట్విన్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‍ను ఈ బైక్ కలిగి ఉంది. 
3,500 rpm వద్ద 98 NM పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ ఉత్పత్తి చేస్తుంది. 
(11 / 13)
3,500 rpm వద్ద 98 NM పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ ఉత్పత్తి చేస్తుంది. 
5-స్పీడ్ గేర్ బ్యాక్సును ఈ బైక్ కలిగి ఉంటుంది. ఒక గేరు కిందికి, మరో నాలుగు పైకి ఉంటాయి. 
(12 / 13)
5-స్పీడ్ గేర్ బ్యాక్సును ఈ బైక్ కలిగి ఉంటుంది. ఒక గేరు కిందికి, మరో నాలుగు పైకి ఉంటాయి. 
మొత్తంగా, హ్యార్లీ డేవిడ్‍సన్ ఫార్టీ-ఎయిట్‍కు చేసిన ఈ మోడిఫికేషన్లతో లుక్ మొత్తంగా మారిపోయింది. మరింత ఆకర్షణీయంగా వెరైటీగా కనిపిస్తోంది. 
(13 / 13)

    ఆర్టికల్ షేర్ చేయండి