తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Fruits For Blood Pressure Control: బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు ఉపయోగపడే పండ్లు ఇవే!

Fruits for Blood Pressure Control: బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు ఉపయోగపడే పండ్లు ఇవే!

16 May 2023, 20:29 IST

Fruits for Blood Pressure Control: రక్తపోటు (Blood Pressure) తగ్గేందుకు, నియంత్రణలో ఉండేందుకు కొన్ని రకాల పండ్లు తోడ్పడతాయి. అవేవో ఇక్కడ చూడండి. 

  • Fruits for Blood Pressure Control: రక్తపోటు (Blood Pressure) తగ్గేందుకు, నియంత్రణలో ఉండేందుకు కొన్ని రకాల పండ్లు తోడ్పడతాయి. అవేవో ఇక్కడ చూడండి. 
ప్రస్తుతం చాలా మంది అధిక రక్తపోటు (High Blood Pressure)తో బాధపడుతున్నారు. అయితే రక్తపోటును తగ్గించుకునేందుకు, కంట్రోల్‍లో ఉంచుకునేందుకు కొన్ని రకాల పండ్లు తినడం తోడ్పడుతుంది. 
(1 / 6)
ప్రస్తుతం చాలా మంది అధిక రక్తపోటు (High Blood Pressure)తో బాధపడుతున్నారు. అయితే రక్తపోటును తగ్గించుకునేందుకు, కంట్రోల్‍లో ఉంచుకునేందుకు కొన్ని రకాల పండ్లు తినడం తోడ్పడుతుంది. (unsplash)
అయితే, డాక్టర్లు సూచించిన మందులను వేసుకుంటూ, జాగ్రత్తలను తీసుకుంటూనే ఈ పండ్లను తినాలి. ఇవి తినడం ద్వారా బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది.
(2 / 6)
అయితే, డాక్టర్లు సూచించిన మందులను వేసుకుంటూ, జాగ్రత్తలను తీసుకుంటూనే ఈ పండ్లను తినాలి. ఇవి తినడం ద్వారా బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది.(unsplash)
Banana: అరటి పండులో పొటాషియమ్, మెగ్నిషియమ్ ఎక్కువగా ఉంటాయి. దీంతో బ్లడ్ ప్రెజర్ తక్కువగా ఉండేందుకు అరటి పండు సాయపడుతుంది. 
(3 / 6)
Banana: అరటి పండులో పొటాషియమ్, మెగ్నిషియమ్ ఎక్కువగా ఉంటాయి. దీంతో బ్లడ్ ప్రెజర్ తక్కువగా ఉండేందుకు అరటి పండు సాయపడుతుంది. (unsplash)
Watermelon: పుచ్చకాయలో సోడియం తక్కువగా ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సీ, పొటాషియమ్, లైకోపెన్, యాంటీయాక్సిడెంట్లు కూడా ఈ పండులో ఉంటాయి. దీంతో బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు పుచ్చకాయ తినడం తోడ్పాటునందిస్తుంది. 
(4 / 6)
Watermelon: పుచ్చకాయలో సోడియం తక్కువగా ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సీ, పొటాషియమ్, లైకోపెన్, యాంటీయాక్సిడెంట్లు కూడా ఈ పండులో ఉంటాయి. దీంతో బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు పుచ్చకాయ తినడం తోడ్పాటునందిస్తుంది. (unsplash)
Pomegranate: ఏసీఈ ఎంజైమ్‍ తక్కువగా ఉండేందుకు దానిమ్మ పండు ఉపకరిస్తుంది. దీంతో ఈ పండును తింటే బీపీ తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి.   
(5 / 6)
Pomegranate: ఏసీఈ ఎంజైమ్‍ తక్కువగా ఉండేందుకు దానిమ్మ పండు ఉపకరిస్తుంది. దీంతో ఈ పండును తింటే బీపీ తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి.   (unsplash)
Mango: మామిడి పండులో ఉండే  బీటా కరోటేన్, పోటాషియమ్.. బ్లడ్ ప్రెజర్ తక్కువటంలో సహాయపడతాయి.
(6 / 6)
Mango: మామిడి పండులో ఉండే  బీటా కరోటేన్, పోటాషియమ్.. బ్లడ్ ప్రెజర్ తక్కువటంలో సహాయపడతాయి.(unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి