తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Brain Health: మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ చేయాల్సిన పనులు ఇవే

Brain Health: మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ చేయాల్సిన పనులు ఇవే

30 January 2024, 12:00 IST

Tips to Keep Mind Healthy and Refreshed: మన శరీరాన్ని, మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడు జీవితం సంతోషంగా ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవనశైలిని అలవర్చుకోవాలి

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం మన మెదడు. మెదడు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మెదడు ఆరోగ్యంగా ఉండాల్సిందే. 
(1 / 7)

మెదడు కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తినాలి. అవి మెదడుకు అవసరమైన పోషకాలను అందించాలి. ప్రతిరోజూ ప్రొటీన్లు నిండిన ఆహారాన్ని తినాలి. మెనూ పండ్లు, కూరగాయలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి.
(2 / 7)

ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాలు చేసుకోవాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం, మనస్సు ఫిట్‌గా ఉంటాయి. 
(3 / 7)

మెదడు ఆరోగ్యానికి సరిపడినంత నిద్ర చాలా అవసరం. ప్రతిరోజూ రాత్రిపూట ఏడుగంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. 
(4 / 7)

మెదడును ఎప్పుడూ చురుగ్గా ఉంచుకోవాలి. మెదడుకు సవాలు విసిరే చిన్న పజిల్స్ ను సాల్వ్ చేస్తూ ఉండాలి. 
(5 / 7)

ఒంటరిగా ఎక్కువ సమయం ఉండకండి. చుట్టుపక్కల వారితో రోజులో కాసేపైనా మాట్లాడుతూ ఉండండి. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే సోషల్ లైఫ్ చాలా అవసరం. 
(6 / 7)

ప్రతిరోజూ ఒక అరగంట పాటూ ధ్యానం చేయడం చాలా అవసరం. ఇది మెదడును, మనసును రీఫ్రెష్ చేస్తుంది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి