తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Diabetes Symptoms: ఉదయం పూట ఈ లక్షణాలు గమనిస్తే, మధుమేహం కావచ్చు!.

Diabetes Symptoms: ఉదయం పూట ఈ లక్షణాలు గమనిస్తే, మధుమేహం కావచ్చు!.

12 July 2023, 17:24 IST

Diabetes Symptoms: ఏదైనా తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువవుతాయి. మళ్లీ రెండు మూడు గంటల తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటాయి, కానీ చక్కెర స్థాయిలు సాధారణంకి రాలేకపోతే అది మధుమేహం వ్యాధికి సూచిక, దాని లక్షణాలు ఇక్కడ తెలుసుకోండి.

  • Diabetes Symptoms: ఏదైనా తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువవుతాయి. మళ్లీ రెండు మూడు గంటల తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటాయి, కానీ చక్కెర స్థాయిలు సాధారణంకి రాలేకపోతే అది మధుమేహం వ్యాధికి సూచిక, దాని లక్షణాలు ఇక్కడ తెలుసుకోండి.
మీరు నిద్రలేచిన తర్వాత మీ గొంతు ఎండిపోయినట్లు అనిపిస్తుందా? మీరు ఎంత నీరు త్రాగినా ఇంకా దాహం వేస్తుంటే అది మధుమేహానికి సంకేతం 
(1 / 6)
మీరు నిద్రలేచిన తర్వాత మీ గొంతు ఎండిపోయినట్లు అనిపిస్తుందా? మీరు ఎంత నీరు త్రాగినా ఇంకా దాహం వేస్తుంటే అది మధుమేహానికి సంకేతం (Freepik)
చక్కెర స్థాయిలు పెరిగితే నోరు తడి ఆరిపోతుంది, మీరు నీటితో గొంతు తడుపుకున్నా పరిస్థితిలో మార్పు ఉండదు. లాలాజలం ఊరిస్తూ తడి చేసుకునే ప్రయత్నం చేస్తారు.
(2 / 6)
చక్కెర స్థాయిలు పెరిగితే నోరు తడి ఆరిపోతుంది, మీరు నీటితో గొంతు తడుపుకున్నా పరిస్థితిలో మార్పు ఉండదు. లాలాజలం ఊరిస్తూ తడి చేసుకునే ప్రయత్నం చేస్తారు.(Freepik)
గ్లూకోజ్ స్పైక్‌లు శరీరంలో మంటను పెంచుతాయి. మీరు తామర వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది
(3 / 6)
గ్లూకోజ్ స్పైక్‌లు శరీరంలో మంటను పెంచుతాయి. మీరు తామర వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది(Freepik)
మీ రక్తంలో చక్కెర స్థాయిలు మీ మెదడు పనితీరును మందగించడానికి దారితీయవచ్చు. ఇది మెదడు స్థితిని అయోమయానికి గురిచేస్తుంది.
(4 / 6)
మీ రక్తంలో చక్కెర స్థాయిలు మీ మెదడు పనితీరును మందగించడానికి దారితీయవచ్చు. ఇది మెదడు స్థితిని అయోమయానికి గురిచేస్తుంది.(Freepik)
మీరు ఎల్లప్పుడూ ఆహారం కోసం ఆరాటపడుతుంటే, ఇది రక్తంలో అసమతుల్య చక్కెర స్థాయిలకు సంకేతం.
(5 / 6)
మీరు ఎల్లప్పుడూ ఆహారం కోసం ఆరాటపడుతుంటే, ఇది రక్తంలో అసమతుల్య చక్కెర స్థాయిలకు సంకేతం.(Freepik)
రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైనపుడు దాని ప్రభావం ఉదయం లేచినపుడు కనిపిస్తుంది. మేల్కొన్న తర్వాత తీవ్రమైన చెమట, వికారంగా, గుండె దడదడగా ఉంటుంది.
(6 / 6)
రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైనపుడు దాని ప్రభావం ఉదయం లేచినపుడు కనిపిస్తుంది. మేల్కొన్న తర్వాత తీవ్రమైన చెమట, వికారంగా, గుండె దడదడగా ఉంటుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి