తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Single Location Movies: షూటింగ్ మొత్తం సింగిల్ లొకేష‌న్‌లోనే - కానీ భ‌యంతో వ‌ణికించే థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే

Single Location Movies: షూటింగ్ మొత్తం సింగిల్ లొకేష‌న్‌లోనే - కానీ భ‌యంతో వ‌ణికించే థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే

23 April 2024, 9:59 IST

ఓ సినిమా షూటింగ్ పూర్త‌య్యేలోపు వంద‌లాది లొకేష‌న్స్‌ను ద‌ర్శ‌కులు వినియోగిస్తుంటారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వ‌ర‌కు సింగిల్ లోకేష‌న్‌లోనే సాగుతాయి. అలా సింగిల్ లొకేష‌న్‌లో తెర‌కెక్కి బాక్సాఫీస్ వ‌ద్ద వండ‌ర్స్ క్రియేట్ చేసిన కొన్ని హాలీవుడ్‌ థ్రిల్ల‌ర్ సినిమాలు ఏవంటే?

  • ఓ సినిమా షూటింగ్ పూర్త‌య్యేలోపు వంద‌లాది లొకేష‌న్స్‌ను ద‌ర్శ‌కులు వినియోగిస్తుంటారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వ‌ర‌కు సింగిల్ లోకేష‌న్‌లోనే సాగుతాయి. అలా సింగిల్ లొకేష‌న్‌లో తెర‌కెక్కి బాక్సాఫీస్ వ‌ద్ద వండ‌ర్స్ క్రియేట్ చేసిన కొన్ని హాలీవుడ్‌ థ్రిల్ల‌ర్ సినిమాలు ఏవంటే?
నికోల్ కిడ్‌మ‌న్ హీరోయిన్‌గా న‌టించిన ది అద‌ర్స్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మ‌నుషుల‌ను చూసి భ‌య‌ప‌డే ఓ ద‌య్యం క‌థ‌తో తెర‌కెక్కిన ఈ మూవీలో ట్విస్ట్‌లు ఆదిరిపోతాయి. ఈ సినిమా క‌థ మొత్తం ఓ బిల్డింగ్ లోనే న‌డుస్తుంది. 
(1 / 5)

డేవిండ్ ఫించ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పానిక్ రూమ్ క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్టైంది. ఈ థ్రిల్ల‌ర్ మూవీ క‌థ మొత్తం ఒకే రూమ్‌లో సాగుతుంది. పానిక్ రూమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 
(2 / 5)

అమెరిక‌న్ ట్ర‌క్ డ్రైవ‌ర్‌ను బ‌తికుండానే శ‌వ‌పేటిక‌లో బంధించి పాతేస్తారు ఇరాక్ టెర్ర‌రిస్ట్‌లు. ఆ శ‌వ పేటిక నుంచి ట్ర‌క్ డ్రైవ‌ర్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడ‌నే పాయింట్‌తో బ్యురీడ్ మూవీ తెర‌కెక్కింది. సినిమా క‌థ మొత్తం శ‌వ‌పేటిక చుట్టే తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని చూడొచ్చు. 
(3 / 5)

సైకో కార‌ణంగా సెల్లార్‌ పార్కింగ్‌లో చిక్కుకుపోయిన ఓ యువ‌తి అక్క‌డి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డింద‌నే పాయింట్‌తో పీ2 మూవీ తెర‌కెక్కింది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. 
(4 / 5)

2002లో వ‌చ్చిన ఫోన్‌బూత్ మూవీని డిస్నీ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. ఈ సినిమా క‌థ మొత్తం ఒకే ఫోన్ బూత్‌లోనే న‌డుస్తుంది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి