తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rashmika Mandanna Rejected Movies: టాలీవుడ్‌, బాలీవుడ్‌లో ర‌ష్మిక రిజెక్ట్ చేసిన భారీ బ‌డ్జెట్ మూవీస్ ఏవంటే?

Rashmika Mandanna Rejected Movies: టాలీవుడ్‌, బాలీవుడ్‌లో ర‌ష్మిక రిజెక్ట్ చేసిన భారీ బ‌డ్జెట్ మూవీస్ ఏవంటే?

05 April 2024, 13:32 IST

ప్ర‌స్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో ల‌క్కీ స్టార్‌గా ఒక‌రిగా కొన‌సాగుతోంది ర‌ష్మిక మంద‌న్న‌. డేట్స్ బిజీతో, క‌థ‌లు న‌చ్చ‌క కెరీర్‌లో కొన్ని భారీ బ‌డ్జెట్ మూవీస్‌ను ర‌ష్మిక వ‌దులుకున్న‌ది. ఆ సినిమాలు ఏవంటే?

రామ్ చ‌ర‌ణ్, శంక‌ర్ క‌ల‌యిక‌లో వ‌స్తోన్న గేమ్ ఛేంజ‌ర్‌లో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించాల్సింది. కానీ యానిమ‌ల్‌, పుష్ప 2 షూటింగ్‌ల‌తో బిజీగా ఉండ‌టంతో ర‌ష్మిక గేమ్ ఛేంజ‌ర్‌కు డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక‌పోయింది. అలా ఈ భారీ బ‌డ్జెట్ మూవీ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న‌ది. 
(1 / 5)

మాస్ట‌ర్ సినిమాలో ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో ర‌ష్మిక మంద‌న్న రొమాన్స్ చేయాల్సింది. కానీ హీరోయిన్ పాత్ర‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేక‌పోవ‌డంతో ర‌ష్మిక ఈ సినిమాను తిర‌స్క‌రించింది. ర‌ష్మిక మంద‌న్న స్థానంలో మాళ‌వికా మోహ‌న‌న్ మాస్ట‌ర్‌లో హీరోయిన్‌గా న‌టించింది. 
(2 / 5)

జెర్సీ హిందీ రీమేక్‌లో ర‌ష్మిక‌కు అవ‌కాశం వ‌చ్చింది.  చిన్నారి త‌ల్లిగా త‌న ఇమేజ్‌కు స‌రిప‌డ‌ని పాత్ర అని  ర‌ష్మిక ఈ ఆఫ‌ర్‌ను వ‌ద‌లుకున్న‌ది. 
(3 / 5)

విజ‌య్ బీస్ట్ మూవీలో పూజాహెగ్డే కంటే ముందుగా ర‌ష్మిక పేరు హీరోయిన్‌గా ఫిక్స‌యింది. కానీ క‌థ‌తో పాటు త‌న పాత్ర న‌చ్చ‌క ర‌ష్మి ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీని రిజెక్ట్ చేసింది. 
(4 / 5)

హిందీలో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీతో ఓ సినిమా చేసే అవ‌కాశం ర‌ష్మిక‌ను వ‌రించింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆమె నుంచి ఈ ఆఫ‌ర్ చేజారింది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి