తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ‍Naralokesh Yuvagalam :40వ రోజుకు చేరుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర

‍Naralokesh Yuvagalam :40వ రోజుకు చేరుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర

10 March 2023, 11:52 IST

 నారా లోకేష్ యువగళం పాదయాత్ర 40వ రోజుకు చేరుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని  దేవతానగర్ క్యాంప్ సైట్ నుండి 40వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకు  510.5 కి.మీ. దూరం పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. 

  •  నారా లోకేష్ యువగళం పాదయాత్ర 40వ రోజుకు చేరుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని  దేవతానగర్ క్యాంప్ సైట్ నుండి 40వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకు  510.5 కి.మీ. దూరం పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. 
చిన్నారితో నారా లోకేష్ సెల్ఫీ
(1 / 9)
చిన్నారితో నారా లోకేష్ సెల్ఫీ
వృద్ధురాలిని పరామర‌్శిస్తున్న టీడీపీ నాయకుడు లోకేష్
(2 / 9)
వృద్ధురాలిని పరామర‌్శిస్తున్న టీడీపీ నాయకుడు లోకేష్
మహిళల నుంచి వినతి పత్రం స్వీకరిస్తున్న నారా లోకేష్
(3 / 9)
మహిళల నుంచి వినతి పత్రం స్వీకరిస్తున్న నారా లోకేష్
అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్‌ ముందు నారా లోకేష్ సెల్ఫీ
(4 / 9)
అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్‌ ముందు నారా లోకేష్ సెల్ఫీ
మదనపల్లెలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్
(5 / 9)
మదనపల్లెలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్
స్థానిక యువకులతో సెల్ఫీలకు ఫోజులిస్తున్న లోకేష్
(6 / 9)
స్థానిక యువకులతో సెల్ఫీలకు ఫోజులిస్తున్న లోకేష్
ఆర్టీసి బస్సులో ప్రయాణికుడిని పలకరిస్తున్న లోకేష్
(7 / 9)
ఆర్టీసి బస్సులో ప్రయాణికుడిని పలకరిస్తున్న లోకేష్
యువకుల నుంచి వినతి పత్రం తీసుకుంటున్న నారా లోకేష్
(8 / 9)
యువకుల నుంచి వినతి పత్రం తీసుకుంటున్న నారా లోకేష్
అసంపూర్తిగా నిలిచిపోయిన టిడ్కో ఇళ్ల ముందు నారా లోకేష్
(9 / 9)
అసంపూర్తిగా నిలిచిపోయిన టిడ్కో ఇళ్ల ముందు నారా లోకేష్

    ఆర్టికల్ షేర్ చేయండి