తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tamannaah Bhatia: బ్లాక్ డ్రెస్‍లో బోల్డ్ లుక్‍తో తమన్నా: ఫొటోలు

Tamannaah Bhatia: బ్లాక్ డ్రెస్‍లో బోల్డ్ లుక్‍తో తమన్నా: ఫొటోలు

19 March 2024, 21:54 IST

Tamannaah Bhatia: నటి తమన్నా భాటియా మరోసారి హాట్ అందాలతో ఆకట్టుకున్నారు. బ్లాక్ డ్రెస్‍లో బోల్డ్ లుక్‍తో మైమరిపించారు. ఆ ఫొటోలు ఇక్కడ చూసేయండి.

  • Tamannaah Bhatia: నటి తమన్నా భాటియా మరోసారి హాట్ అందాలతో ఆకట్టుకున్నారు. బ్లాక్ డ్రెస్‍లో బోల్డ్ లుక్‍తో మైమరిపించారు. ఆ ఫొటోలు ఇక్కడ చూసేయండి.
స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అలాగే, సోషల్ మీడియాలోనూ గ్లామరస్ ఫొటోలతో అదరగొడుతున్నారు. 
(1 / 5)
స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అలాగే, సోషల్ మీడియాలోనూ గ్లామరస్ ఫొటోలతో అదరగొడుతున్నారు. (Instagram)
తాజాగా బ్లాక్ కలర్ ఫ్రింజ్ డ్రెస్‍లో తమన్నా హాట్‍గా కనిపించారు. డిఫరెంట్‍గా ఉన్న ఔట్‍ఫిట్‍లో ఆకట్టుకున్నారు. 
(2 / 5)
తాజాగా బ్లాక్ కలర్ ఫ్రింజ్ డ్రెస్‍లో తమన్నా హాట్‍గా కనిపించారు. డిఫరెంట్‍గా ఉన్న ఔట్‍ఫిట్‍లో ఆకట్టుకున్నారు. (Instagram)
ఈ లెదర్ డ్రెస్ ధరించి హొయలు ఒలికించారు తమన్నా. కెమెరాలకు కిర్రాక్ పోజులు ఇచ్చారు. 
(3 / 5)
ఈ లెదర్ డ్రెస్ ధరించి హొయలు ఒలికించారు తమన్నా. కెమెరాలకు కిర్రాక్ పోజులు ఇచ్చారు. (Instagram)
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు తమన్నా. మీరు రెడీనా? అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటోలకు నెటిజన్లు భారీగా కామెంట్లు చేస్తున్నారు. హాట్‍‍గా ఉన్నారని, బ్యూటిఫుల్ అంటూ ఎక్కువ మంది కామెంట్లు చేస్తున్నారు. 
(4 / 5)
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు తమన్నా. మీరు రెడీనా? అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటోలకు నెటిజన్లు భారీగా కామెంట్లు చేస్తున్నారు. హాట్‍‍గా ఉన్నారని, బ్యూటిఫుల్ అంటూ ఎక్కువ మంది కామెంట్లు చేస్తున్నారు. (Instagram)
తమన్నా చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. అరన్మమై 4 అనే తమిళ చిత్రంతో పాటు మరో రెండు బాలీవుడ్ మూవీస్ కూడా ఈ  మిల్కీ బ్యూటీ చేస్తున్నారు. తెలుగులో ఓదెల 2 కూడా ఆమె లైనప్‍లో ఉంది. 
(5 / 5)
తమన్నా చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. అరన్మమై 4 అనే తమిళ చిత్రంతో పాటు మరో రెండు బాలీవుడ్ మూవీస్ కూడా ఈ  మిల్కీ బ్యూటీ చేస్తున్నారు. తెలుగులో ఓదెల 2 కూడా ఆమె లైనప్‍లో ఉంది. (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి