తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Swami Vivekananda Quotes : స్వామి వివేకానంద చెప్పిన గొప్ప మాటలు.. మీ కోసం

Swami Vivekananda Quotes : స్వామి వివేకానంద చెప్పిన గొప్ప మాటలు.. మీ కోసం

12 January 2024, 11:23 IST

Swami Vivekananda Top Quotes : జనవరి 12న స్వామి వివేకానంద 160వ జయంతి. ఈ సందర్భంగా ఆయన చెప్పిన గొప్ప మాటలను ఓసారి గుర్తుచేసుకుందాం.

  • Swami Vivekananda Top Quotes : జనవరి 12న స్వామి వివేకానంద 160వ జయంతి. ఈ సందర్భంగా ఆయన చెప్పిన గొప్ప మాటలను ఓసారి గుర్తుచేసుకుందాం.
స్వామి వివేకానంద జనవరి 12, 1863న ఉత్తర కలకత్తాలో (ప్రస్తుత కోల్‌కతా) జన్మించారు. ఆయన సందేశాలు యువతను ప్రేరేపించాయి. బాధలను తొలగించడం ద్వారా మాత్రమే భగవంతుడిని పొందగలమని ఆయన నొక్కి చెప్పారు.
(1 / 10)
స్వామి వివేకానంద జనవరి 12, 1863న ఉత్తర కలకత్తాలో (ప్రస్తుత కోల్‌కతా) జన్మించారు. ఆయన సందేశాలు యువతను ప్రేరేపించాయి. బాధలను తొలగించడం ద్వారా మాత్రమే భగవంతుడిని పొందగలమని ఆయన నొక్కి చెప్పారు.(Wikipedia)
చికాగో ధర్మ సదస్సులో స్వామి వివేకానంద హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించారు. అక్కడ ఆయన ఇచ్చిన ప్రసంగం ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు.
(2 / 10)
చికాగో ధర్మ సదస్సులో స్వామి వివేకానంద హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించారు. అక్కడ ఆయన ఇచ్చిన ప్రసంగం ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు.(Wikipedia)
స్వామి వివేకానంద తన జీవితంలోని వివిధ సమయాల్లో తన ఆవేశపూరిత ప్రసంగాల ద్వారా సందేశం ఇచ్చారు. ఆయన సూక్తులతో ఉన్న ఎన్నో పుస్తకాలు ప్రజల్లో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి. ఆయన చెప్పిన కొన్ని గొప్ప మాటలు మీకోసం అందిస్తున్నాం..
(3 / 10)
స్వామి వివేకానంద తన జీవితంలోని వివిధ సమయాల్లో తన ఆవేశపూరిత ప్రసంగాల ద్వారా సందేశం ఇచ్చారు. ఆయన సూక్తులతో ఉన్న ఎన్నో పుస్తకాలు ప్రజల్లో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి. ఆయన చెప్పిన కొన్ని గొప్ప మాటలు మీకోసం అందిస్తున్నాం..(Wikipedia)
ఏ సమస్యలు ఎదురుకాకుండా రోజంతా గడిచిపోతే, మీరు రాంగ్ ట్రాక్‌లో ఉన్నారని మీకు తెలుస్తుంది.
(4 / 10)
ఏ సమస్యలు ఎదురుకాకుండా రోజంతా గడిచిపోతే, మీరు రాంగ్ ట్రాక్‌లో ఉన్నారని మీకు తెలుస్తుంది.(HT)
లేవండి, మేల్కొలపండి, లక్ష్యం చేరే వరకు ఆగకండి.
(5 / 10)
లేవండి, మేల్కొలపండి, లక్ష్యం చేరే వరకు ఆగకండి.(wikipedia)
జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే మీలోని అహాన్ని వదిలించుకోండి. మీ మనస్సును తేలిక చేసుకోండి. అంతర్గతంగా తేలికగా ఉన్నవారే పైకి ఎదగగలరు.
(6 / 10)
జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే మీలోని అహాన్ని వదిలించుకోండి. మీ మనస్సును తేలిక చేసుకోండి. అంతర్గతంగా తేలికగా ఉన్నవారే పైకి ఎదగగలరు.(wikipedia)
పిరికివాళ్లు తప్పులు చేస్తారు, అబద్ధాలు చెబుతారు. హీరో ఎప్పుడూ పాపం చేయడు. జీవితంలో ముందుకు సాగండి. లక్షలాది మంది ప్రజలు అజ్ఞానంలో మునిగిపోయారు, వారిని రక్షించడం మీ బాధ్యత. చనిపోయే వరకు ఇదే నీ నినాదం.
(7 / 10)
పిరికివాళ్లు తప్పులు చేస్తారు, అబద్ధాలు చెబుతారు. హీరో ఎప్పుడూ పాపం చేయడు. జీవితంలో ముందుకు సాగండి. లక్షలాది మంది ప్రజలు అజ్ఞానంలో మునిగిపోయారు, వారిని రక్షించడం మీ బాధ్యత. చనిపోయే వరకు ఇదే నీ నినాదం.(wikipedia)
స్త్రీలను గౌరవించని సమాజం త్వరలోనే నశిస్తుంది.
(8 / 10)
స్త్రీలను గౌరవించని సమాజం త్వరలోనే నశిస్తుంది.(wikipedia)
స్త్రీలకు స్వేచ్ఛ లేని సమాజం ఎప్పటికీ పురోగమించదు.
(9 / 10)
స్త్రీలకు స్వేచ్ఛ లేని సమాజం ఎప్పటికీ పురోగమించదు.(wikipedia)
మోసం చేయడం కంటే ఓటమి పొందడమే గౌరవదాయకమైన విషయం
(10 / 10)
మోసం చేయడం కంటే ఓటమి పొందడమే గౌరవదాయకమైన విషయం(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి