తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  సమ్మర్​ డైట్​ టిప్స్​.. ఇవి తీసుకుంటే వేసవి వేడి మిమ్మల్ని ఏం చేయలేదు!

సమ్మర్​ డైట్​ టిప్స్​.. ఇవి తీసుకుంటే వేసవి వేడి మిమ్మల్ని ఏం చేయలేదు!

26 February 2024, 18:18 IST

వేసవి కాలం వచ్చేసింది! దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. అందుకే.. సమ్మర్​కి తగ్గట్టుగా డైట్​ని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పలు రకాల ఆహారాలు కచ్చితంగా తినాలని చెబుతున్నారు.

  • వేసవి కాలం వచ్చేసింది! దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. అందుకే.. సమ్మర్​కి తగ్గట్టుగా డైట్​ని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పలు రకాల ఆహారాలు కచ్చితంగా తినాలని చెబుతున్నారు.
సిట్రస్​ పండ్లలో విటమిన్​ సీ అధికంగా ఉంటుంది. మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా వేసవి తాపాన్ని తట్టుకోగలుగుతారు.
(1 / 5)
సిట్రస్​ పండ్లలో విటమిన్​ సీ అధికంగా ఉంటుంది. మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా వేసవి తాపాన్ని తట్టుకోగలుగుతారు.
కొబ్బరి బొండాలను రోజు తాగాలి. శరీరం హైడ్రేటెడ్​గా ఉంటే.. మీ మీద వేసవి ప్రభావం పడదు!
(2 / 5)
కొబ్బరి బొండాలను రోజు తాగాలి. శరీరం హైడ్రేటెడ్​గా ఉంటే.. మీ మీద వేసవి ప్రభావం పడదు!
పాలకూర వంటి ఆకుకూరలు మీ డైట్​లో ఉండాల్సిందే. వీటి ద్వారా అన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.
(3 / 5)
పాలకూర వంటి ఆకుకూరలు మీ డైట్​లో ఉండాల్సిందే. వీటి ద్వారా అన్ని పోషకాలు శరీరానికి అందుతాయి.
పెరుగు తినే అలవాటు లేకపోతే కష్టమే! పెరుగుతో శరీరం చల్లగా ఉంటుంది. సమ్మర్​లో ఇది చాలా అవసరం.
(4 / 5)
పెరుగు తినే అలవాటు లేకపోతే కష్టమే! పెరుగుతో శరీరం చల్లగా ఉంటుంది. సమ్మర్​లో ఇది చాలా అవసరం.
మాంసం, రెడ్​మీట్​, జంక్​ ఫుడ్​ వంటి వేడి చేసే ఆహారాలకు దూరంగా ఉండటం బెటర్​!
(5 / 5)
మాంసం, రెడ్​మీట్​, జంక్​ ఫుడ్​ వంటి వేడి చేసే ఆహారాలకు దూరంగా ఉండటం బెటర్​!

    ఆర్టికల్ షేర్ చేయండి