తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  దంగల్​ నటి సుహానీ మరణానికి అసలు కారణం ఇదే- ప్రపంచంలో ఐదుగురికే ఈ వ్యాధి!

దంగల్​ నటి సుహానీ మరణానికి అసలు కారణం ఇదే- ప్రపంచంలో ఐదుగురికే ఈ వ్యాధి!

18 February 2024, 6:48 IST

దంగల్​ నటి సుహానీ భట్నాగర్​ మరణ వార్త సినీ ప్రపంచాన్ని షాక్​కు గురి చేసింది. 19ఏళ్లకే ఆమె మరణించడం.. దిగ్భ్రాంతికి గురుచేస్తున్న విషయం. అయితే.. ఆమె ప్రమాదకరమైన, అరుదైన డెర్మాటోమియోసిటిస్​ వ్యాధి బారిన పడి మరణించారని తెలుస్తోంది.

  • దంగల్​ నటి సుహానీ భట్నాగర్​ మరణ వార్త సినీ ప్రపంచాన్ని షాక్​కు గురి చేసింది. 19ఏళ్లకే ఆమె మరణించడం.. దిగ్భ్రాంతికి గురుచేస్తున్న విషయం. అయితే.. ఆమె ప్రమాదకరమైన, అరుదైన డెర్మాటోమియోసిటిస్​ వ్యాధి బారిన పడి మరణించారని తెలుస్తోంది.
డెర్మాటోమియోసిటిస్​ అనేది ఒక అరుదైన ఇన్​ఫ్లమెటరీ వ్యాధి. చర్మంపై దద్దర్లు వస్తాయి. కండలు బలహీనపడిపోతాయి. ఈ వ్యాధి సోకితే.. పల్మొనరీ, కార్డియోవాస్క్యులర్​, గ్యాస్ట్రోఇన్​టెస్టైనల్​ సిస్టెమ్​కు సంబంధించిన అవయవాలు దెబ్బ తింటాయి.
(1 / 5)

సుహానీ భట్నాగర్​కి రెండు నెలల ముందు నుంచి వ్యాధి లక్షణాలు ఉన్నాయి. కానీ 10 రోజుల క్రితమే పరిస్థితి విషమించింది. ఆమె ఫిబ్రవరి 7న దిల్లీ ఎయిమ్స్​లో చేరిన తర్వాతే.. సుహానీకి డెర్మాటోమియోసిటిస్​ సోకిందని నిర్ధరణ అయ్యింది.
(2 / 5)

"రెండు నెలల క్రితం సుహానీ చేతులపై ఎర్రటి మచ్చలు మొదలయ్యాయి. చాలా మంది డాక్టర్లను కన్సల్ట్​ చేశాము. కానీ ఎవరు కారణం చెప్పలేకపోయారు," అని ఆమె తల్లి చెప్పారు.
(3 / 5)

"సుహానీకి అరుదైన వ్యాధి సోకింది. ప్రపంచంలో కేవలం ఐదు నుంచి ఆరుగురికి మాత్రమే ఈ డెర్మాణోమియోసిటిస్​ వ్యాధి సోకింది," అని వైద్యులు తనకి చెప్పినట్టు.. దంగల్​ నటి తండ్రి చెప్పారు.
(4 / 5)

ఎంత చికిత్స అందించినా సుహానీ భట్నాగర్​ ఆరోగ్యం మెరుగుపడలదు. ఇన్​ఫెక్షన్​ కారణంగా ఆమె ఊపిరితిత్తులు దెబ్బ తిన్నాయి. వెంటిలేటర్​పైన పెట్టినా ఫలితం దక్కలేదు. చివరికి.. ఫిబ్రవరి 16న ఆమె మరణించారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి