తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  కనురెప్పలు అసంకల్పితంగా కొట్టుకుంటున్నాయా? జాగ్రత్తగా ఉండండి!

కనురెప్పలు అసంకల్పితంగా కొట్టుకుంటున్నాయా? జాగ్రత్తగా ఉండండి!

21 December 2023, 12:09 IST

Eyelids Twitching Cause: కనురెప్పలు అసంకల్పితంగా కొట్టుకోవడం, వణకడం మంచి లక్షణం కాదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకూడదు.

  • Eyelids Twitching Cause: కనురెప్పలు అసంకల్పితంగా కొట్టుకోవడం, వణకడం మంచి లక్షణం కాదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకూడదు.
అకస్మాత్తుగా కనురెప్పలు కొట్టుకోవడం మంచి పద్దతి కాదు. ఏదో ఒక సమస్య ఉందని అర్థం. ఇవి కొన్ని రకాల శారీరక సమస్యలను సూచిస్తుంది.
(1 / 8)

సాధారణంగా కండరాల సంకోచం వల్ల కనురెప్పలు నియంత్రణ లేకుండా కొట్టుకుంటాయ. దీనిని మయోకోమియా అంటారు. ఇది తరచూ జరుగుతుంటే వైద్యులను సంప్రదించాలి. 
(2 / 8)

కనురెప్పలను  అధికంగా కొట్టుకోవడం వెనుక కొన్ని తీవ్రమైన సమస్యలు ఉంటే అవకాశం ఉంది.
(3 / 8)

తీవ్ర ఒత్తిడి వల్ల ఇలా కనురెప్పలు కొట్టుకోవచ్చు. డిప్రెషన్‌ వల్ల కూడా ఇలా జరగొచ్చు. 
(4 / 8)

నిద్ర లేకపోవటం వల్ల కూడా కనురెప్పలు కొట్టుకోవచ్చు. ఇది తగ్గాలంటే తగినంత నిద్ర అవసరం. 
(5 / 8)

ఏదైనా దృష్టి లోపం ఉంటే అది కళ్లపై ఒత్తిడి పెడుతుంది. టీవీ, కంప్యూటర్‌, మొబైల్‌ ఫోన్‌ స్క్రీన్‌లను ఎక్కువ సేపు చూడడం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది.
(6 / 8)

అధిక కెఫీన్, ఆల్కహాల్ ఉన్న పానీయాలు తాగడం వల్ల ఈ సమస్యకు దారి తీస్తుంది. 
(7 / 8)

స్క్రీన్ ఎక్కువగా చూడటం, కాంటాక్ట్ లెన్స్‌లు సరిగ్గా అమర్చకపోవడం, వృద్ధాప్యం వల్ల కంటి నరాలు బలహీనపడతాయి. కనురెప్పలు పొడిబారడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. 
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి