తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pushya Amavasya 2022 : పుష్య అమావాస్య నుంచే వృద్ధియోగం.. పలు రాశులవారికి లాభాలు

Pushya Amavasya 2022 : పుష్య అమావాస్య నుంచే వృద్ధియోగం.. పలు రాశులవారికి లాభాలు

23 December 2022, 19:00 IST

పుష్య మాసంలోని అమావాస్య రోజున మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ అమావాస్యను లఘు పితృపక్షంగా పరిగణిస్తారు. ఈ రోజున వృద్ధి యోగం వస్తుంది. దీనివల్ల పలు రాశులవారికి కలిసి వస్తుంది అంటున్నారు జ్యోతిష్యులు. 

  • పుష్య మాసంలోని అమావాస్య రోజున మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ అమావాస్యను లఘు పితృపక్షంగా పరిగణిస్తారు. ఈ రోజున వృద్ధి యోగం వస్తుంది. దీనివల్ల పలు రాశులవారికి కలిసి వస్తుంది అంటున్నారు జ్యోతిష్యులు. 
డిసెంబర్ 22వ తేదీ రాత్రి 7.13 గంటలకు వృద్ధి యోగం ప్రారంభమైంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఈ శుభ సమయంలో బహుళ రాశిచక్ర గుర్తుల స్థానికులు శుభ ఫలితాలు పొందబోతున్నారు.
(1 / 5)
డిసెంబర్ 22వ తేదీ రాత్రి 7.13 గంటలకు వృద్ధి యోగం ప్రారంభమైంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఈ శుభ సమయంలో బహుళ రాశిచక్ర గుర్తుల స్థానికులు శుభ ఫలితాలు పొందబోతున్నారు.
పౌష అమావాస్య రోజున మంచి పనులు చేస్తే.. మంచి ఫలితాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ అమావాస్యను లఘు పితృపక్షంగా పరిగణిస్తారు. అందుకే ఈ రోజున వృద్ధి యోగం వస్తుంది. ఈ ప్రత్యేక వృద్ధి యోగంతో ఏ రాశి వారు శుభ ఫలితాలను పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 
(2 / 5)

తుల- వృద్ధి యోగం ఉంటుంది. ఈ అమావాస్యలో సంపద, లాభం మధ్య ప్రత్యేక సంబంధం ఉంటుంది. ఈ ప్రత్యేక బంధం లాభం తెచ్చిపెడుతుంది. తులారాశిపై మంచి ప్రభావం చూపుతుంది. నిలిచిపోయిన అనేక పనులు పూర్తి అవుతాయి.
(3 / 5)
తుల- వృద్ధి యోగం ఉంటుంది. ఈ అమావాస్యలో సంపద, లాభం మధ్య ప్రత్యేక సంబంధం ఉంటుంది. ఈ ప్రత్యేక బంధం లాభం తెచ్చిపెడుతుంది. తులారాశిపై మంచి ప్రభావం చూపుతుంది. నిలిచిపోయిన అనేక పనులు పూర్తి అవుతాయి.
వృశ్చిక రాశి- పౌష అమావాస్య విశేష వృద్ధి యోగం వల్ల ఈ రాశివారు ధనవంతులు కాబోతున్నారు. విద్యార్థులు కొత్త ఉద్యోగాలు పొందవచ్చు. సంపద పొందుతారు. ఉద్యోగంలో విశేష అవకాశాలు లభిస్తాయి.
(4 / 5)
వృశ్చిక రాశి- పౌష అమావాస్య విశేష వృద్ధి యోగం వల్ల ఈ రాశివారు ధనవంతులు కాబోతున్నారు. విద్యార్థులు కొత్త ఉద్యోగాలు పొందవచ్చు. సంపద పొందుతారు. ఉద్యోగంలో విశేష అవకాశాలు లభిస్తాయి.
కుంభ- జ్యోతిశాస్త్ర ప్రకారం.. ఈ కాలంలో కుంభ రాశి వారికి చాలా బాగుంటుంది. అనేక రకాల వివాదాల నుంచి బయట పడతారు. ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. (ఈ సమాచారాన్ని హిందూస్తాన్ టైమ్స్ తెలుగు ధృవీకరించట్లేదు. మరిన్ని ప్రయోజనాల కోసం మీ జ్యోతిష్యుడి సలహాలు తీసుకోండి). 
(5 / 5)
కుంభ- జ్యోతిశాస్త్ర ప్రకారం.. ఈ కాలంలో కుంభ రాశి వారికి చాలా బాగుంటుంది. అనేక రకాల వివాదాల నుంచి బయట పడతారు. ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. (ఈ సమాచారాన్ని హిందూస్తాన్ టైమ్స్ తెలుగు ధృవీకరించట్లేదు. మరిన్ని ప్రయోజనాల కోసం మీ జ్యోతిష్యుడి సలహాలు తీసుకోండి). (HT_PRINT)

    ఆర్టికల్ షేర్ చేయండి