తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sreeleela: కోలీవుడ్‌లోకి శ్రీలీల ఎంట్రీ - సీనియ‌ర్ హీరోతో రొమాన్స్‌

Sreeleela: కోలీవుడ్‌లోకి శ్రీలీల ఎంట్రీ - సీనియ‌ర్ హీరోతో రొమాన్స్‌

24 April 2024, 9:59 IST

గ‌త ఏడాది రిలీజైన స్కంద నుంచి శ్రీలీల బ్యాడ్‌టైమ్ స్టార్ట‌యింది. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్ట‌ర్స్‌తో తెలుగు ఫ్యాన్స్‌ను డిస‌పాయింట్ చేసింది శ్రీలీల‌. గుంటూరు కారం హిట్ట‌నిపించుకున్నా క్రెడిట్ మ‌హేష్ ఖాతాలోకి వెళ్లిపోయింది

డిజాస్ట‌ర్స్ ఎఫెక్ట్‌తో తెలుగులో శ్రీలీల‌కు ఆఫ‌ర్స్ త‌గ్గిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. దాంతో ఈ బ్యూటీ కొన్నాళ్లుగా కోలీవుడ్‌పై ఫోక‌స్ పెడుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 
(1 / 5)

అజిత్ హీరోగా న‌టిస్తోన్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో శ్రీలీల కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీకి అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 
(2 / 5)

గుడ్ బ్యాడ్ అగ్లీలో శ్రీలీల‌తో పాటు మ‌రో స్టార్ హీరోయిన్ కూడా క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లోనే ఫైన‌ల్ కానున్న‌ట్లు స‌మాచారం. 
(3 / 5)

గ‌త ఏడాది తెలుగులో శ్రీలీల  న‌టించిన స్కంద‌, ఆదికేశ‌ల‌, ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ సినిమాలు డిజాస్ట‌ర్స్ అయ్యాయి. 
(4 / 5)

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌పూరి క‌లిసి చేస్తోన్న సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైంది. కానీ అనివార్య కార‌ణాల ఆమెను ఈ సినిమా నుంచి ప‌క్క‌న‌పెట్టారు. శ్రీలీల హీరోయిన్‌గా న‌టించాల్సిన అన‌గ‌న‌గా ఒక‌రాజు కూడా ఆగిపోయింది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి