తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ts Eamcet 2023 : విద్యార్థులకు అలర్ట్... సెప్టెంబ‌ర్ 3, 4 తేదీల్లో బీటెక్ స్పాట్ అడ్మిష‌న్లు

TS EAMCET 2023 : విద్యార్థులకు అలర్ట్... సెప్టెంబ‌ర్ 3, 4 తేదీల్లో బీటెక్ స్పాట్ అడ్మిష‌న్లు

31 August 2023, 14:22 IST

TS EAMCET 2023 Latest News: ఇంజినీరింగ్ సీట్లు భారీగా మిగిలిపోవటంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి మరో నిర్ణయం తీసుకుంది. సెప్టెంబ‌ర్ 3, 4 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని కాలేజీలకు సూచించింది. ఈ మేరకు ముఖ్య తేదీలను పేర్కొంది.

  • TS EAMCET 2023 Latest News: ఇంజినీరింగ్ సీట్లు భారీగా మిగిలిపోవటంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి మరో నిర్ణయం తీసుకుంది. సెప్టెంబ‌ర్ 3, 4 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని కాలేజీలకు సూచించింది. ఈ మేరకు ముఖ్య తేదీలను పేర్కొంది.
ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ లో సీటు వచ్చిన విద్యార్థులు అదే కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్‌ ద్వారా సీట్లు మార్చుకునే అవకాశాన్ని కూడా ఉన్నత విద్యా మండలి కల్పించింది.  సెప్టెంబర్ 1న స్లైడింగ్‌లో పాల్గొనాలని సూచించింది.
(1 / 5)
ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ లో సీటు వచ్చిన విద్యార్థులు అదే కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్‌ ద్వారా సీట్లు మార్చుకునే అవకాశాన్ని కూడా ఉన్నత విద్యా మండలి కల్పించింది.  సెప్టెంబర్ 1న స్లైడింగ్‌లో పాల్గొనాలని సూచించింది.
 సెప్టెంబర్‌ 1వ తేదీన కాలేజీలు స్పాట్‌ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ జారీచేయాలని ఉన్నత విద్యా మండలి సూచించింది. సెప్టెంబర్‌ 2న ఖాళీల వివరాలను ప్రకటించాలని దిశానిర్దేశం చేసింది.
(2 / 5)
 సెప్టెంబర్‌ 1వ తేదీన కాలేజీలు స్పాట్‌ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ జారీచేయాలని ఉన్నత విద్యా మండలి సూచించింది. సెప్టెంబర్‌ 2న ఖాళీల వివరాలను ప్రకటించాలని దిశానిర్దేశం చేసింది.(unsplash.com)
ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు సెప్టెంబర్  3, 4 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నాయి కళాశాలలు. 
(3 / 5)
ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు సెప్టెంబర్  3, 4 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నాయి కళాశాలలు. (unsplash.com)
 ఈ ఏడాది ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 18,815 సీట్లు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఈ సీట్లను ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకునే అవకాశం కల్పించింది ఉన్నత విద్యా మండలి. 
(4 / 5)
 ఈ ఏడాది ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 18,815 సీట్లు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఈ సీట్లను ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకునే అవకాశం కల్పించింది ఉన్నత విద్యా మండలి. (unsplash.com)
https//tseamcet.nic.in  వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 178 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 85,671 సీట్లు ఉండగా.. 18,815 సీట్లు మిగిలిపోయాయి. 
(5 / 5)
https//tseamcet.nic.in  వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 178 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 85,671 సీట్లు ఉండగా.. 18,815 సీట్లు మిగిలిపోయాయి. (unsplash.com)

    ఆర్టికల్ షేర్ చేయండి