తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Siri Hanumanth: జబర్దస్త్ యాంకర్ జబర్దస్త్ అందాలు.. పిచ్చెక్కిస్తున్న సిరి హన్మంతు ఫొటోలు

Siri Hanumanth: జబర్దస్త్ యాంకర్ జబర్దస్త్ అందాలు.. పిచ్చెక్కిస్తున్న సిరి హన్మంతు ఫొటోలు

01 December 2023, 14:37 IST

Jabardasth Anchor Siri Hanumanth Hot Pics: జబర్దస్త్ షో కొత్త యాంకర్ సిరి హన్మంతు మరోసారి హీట్ రాజేసింది. సిల్వర్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో పిచ్చెక్కించే పోజులతో ఫొటోలు దిగింది. ప్రస్తుతం సిరి హన్మంతు లేటెస్ట్ హాట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Jabardasth Anchor Siri Hanumanth Hot Pics: జబర్దస్త్ షో కొత్త యాంకర్ సిరి హన్మంతు మరోసారి హీట్ రాజేసింది. సిల్వర్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో పిచ్చెక్కించే పోజులతో ఫొటోలు దిగింది. ప్రస్తుతం సిరి హన్మంతు లేటెస్ట్ హాట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
యూట్యూబ్ ఛానెల్ రిపోర్టర్‌గా, న్యూస్ రీడర్‌గా సిరి హన్మంతు కెరీర్ స్టార్ట్ చేసింది.  
(1 / 8)
యూట్యూబ్ ఛానెల్ రిపోర్టర్‌గా, న్యూస్ రీడర్‌గా సిరి హన్మంతు కెరీర్ స్టార్ట్ చేసింది.  (Instagram)
న్యూస్ రీడర్‌గా చేసిన తర్వాత అనేక తెలుగు బుల్లితెర సీరియళ్లలలో నటించి ఆకట్టుకుంది సిరి హన్మంతు. 
(2 / 8)
న్యూస్ రీడర్‌గా చేసిన తర్వాత అనేక తెలుగు బుల్లితెర సీరియళ్లలలో నటించి ఆకట్టుకుంది సిరి హన్మంతు. (Instagram)
ఎవరే నువ్వు మోహినీ, సావిత్రమ్మ గారి అబ్బాయి, అగ్ని సాక్షి సీరియళ్లతో చాలా పాపులర్ అయింది సిరి హన్మంతు. 
(3 / 8)
ఎవరే నువ్వు మోహినీ, సావిత్రమ్మ గారి అబ్బాయి, అగ్ని సాక్షి సీరియళ్లతో చాలా పాపులర్ అయింది సిరి హన్మంతు. (Instagram)
ఇద్దరిలోకం ఒక్కటే, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాల్లో కూడా నటించి అలరించింది ముద్దుగుమ్మ సిరి హన్మంతు.  
(4 / 8)
ఇద్దరిలోకం ఒక్కటే, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాల్లో కూడా నటించి అలరించింది ముద్దుగుమ్మ సిరి హన్మంతు.  (Instagram)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులారిటీ తెచ్చుకుంది సిరి హన్మంతు.  
(5 / 8)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులారిటీ తెచ్చుకుంది సిరి హన్మంతు.  (Instagram)
ఇటీవలే లావణ్య త్రిపాఠి నటించిన ఓటీటీ సిరీస్ పులి మేకలో కీలక పాత్ర పోషించింది బిగ్ బాస్ సిరి.  
(6 / 8)
ఇటీవలే లావణ్య త్రిపాఠి నటించిన ఓటీటీ సిరీస్ పులి మేకలో కీలక పాత్ర పోషించింది బిగ్ బాస్ సిరి.  (Instagram)
ప్రస్తుతం ప్రముఖ తెలుగు కామెడీ షో జబర్దస్త్ కు యాంకర్‌గా చేస్తోంది బిగ్ బాస్ బ్యూటి సిరి హన్మంతు. 
(7 / 8)
ప్రస్తుతం ప్రముఖ తెలుగు కామెడీ షో జబర్దస్త్ కు యాంకర్‌గా చేస్తోంది బిగ్ బాస్ బ్యూటి సిరి హన్మంతు. (Instagram)
జబర్దస్త్ యాంకర్ సిరి హన్మంతు సిల్వర్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో హాట్ ఫొటోలతో పిచ్చెక్కించింది.  
(8 / 8)
జబర్దస్త్ యాంకర్ సిరి హన్మంతు సిల్వర్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో హాట్ ఫొటోలతో పిచ్చెక్కించింది.  (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి