తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Shweta Tiwari Hot Photos: తల్లి అందం చూసి అసూయ చెందిన కుమార్తే.. హాట్ అందాలతో కవ్విస్తున్న శ్వేతా తివారి..!

Shweta Tiwari Hot Photos: తల్లి అందం చూసి అసూయ చెందిన కుమార్తే.. హాట్ అందాలతో కవ్విస్తున్న శ్వేతా తివారి..!

13 May 2023, 15:03 IST

Shweta Tiwari Hot Photos: ప్రముఖ బాలీవుడ్ నటి శ్వేతా తివారీ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో గ్లామర్ డోసు పెంచింది. మినీ స్కర్టు ధరించిన ఈ ముద్దుగుమ్మ తన అందాలను ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తోంది. ఈ పిక్స్ ట్రెండింగ్‌గా మారాయి.

Shweta Tiwari Hot Photos: ప్రముఖ బాలీవుడ్ నటి శ్వేతా తివారీ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో గ్లామర్ డోసు పెంచింది. మినీ స్కర్టు ధరించిన ఈ ముద్దుగుమ్మ తన అందాలను ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తోంది. ఈ పిక్స్ ట్రెండింగ్‌గా మారాయి.
బాలీవుడ్ టీవీ యాక్ట్రెస్ కురచ దుస్తుల్లో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తోంది.
(1 / 7)
బాలీవుడ్ టీవీ యాక్ట్రెస్ కురచ దుస్తుల్లో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తోంది.(Instagram/@shweta.tiwari)
కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తూ ఆకర్షిస్తున్న శ్వేతా తివారీ
(2 / 7)
కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తూ ఆకర్షిస్తున్న శ్వేతా తివారీ(Instagram/@shweta.tiwari)
ఆమె ధరించిన ఈ దుస్తులు ధర వచ్చేసి దాదాపు రూ.3 లక్షలు. 
(3 / 7)
ఆమె ధరించిన ఈ దుస్తులు ధర వచ్చేసి దాదాపు రూ.3 లక్షలు. (Instagram/@shweta.tiwari)
3 లక్షల విలువైన ఈ దుస్తుల్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. 
(4 / 7)
3 లక్షల విలువైన ఈ దుస్తుల్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. (Instagram/@shweta.tiwari)
42 ఏళ్ల శ్వేతా తివారీ అందం చూసిన ఆమె కుమార్తే, బాలీవుడ్ హీరోయిన్ పాలక్ తివారీ సైతం అసూయ చెందింది. మామ్ అంటూ కొన్ని హార్ట్ ఐ ఎమోజీలను షేర్ చేసింది. 
(5 / 7)
42 ఏళ్ల శ్వేతా తివారీ అందం చూసిన ఆమె కుమార్తే, బాలీవుడ్ హీరోయిన్ పాలక్ తివారీ సైతం అసూయ చెందింది. మామ్ అంటూ కొన్ని హార్ట్ ఐ ఎమోజీలను షేర్ చేసింది. (Instagram/@shweta.tiwari)
న్యూడ్ లిప్ స్టిక్, మినిమల్ మేకప్‌తో తన అందాన్ని మరింత మెరుగుపరచుకుంది శ్వేత
(6 / 7)
న్యూడ్ లిప్ స్టిక్, మినిమల్ మేకప్‌తో తన అందాన్ని మరింత మెరుగుపరచుకుంది శ్వేత(Instagram/@shweta.tiwari)
నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది శ్వేత. 
(7 / 7)
నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది శ్వేత. (Instagram/@shweta.tiwari)

    ఆర్టికల్ షేర్ చేయండి