తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Nmacc Event Photos: ఎన్‌ఎంఏసీసీ ఈవెంట్ కోసం కదలివచ్చిన అతిరథ మహారథులు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బాలీవుడ్ జంటలు

NMACC Event Photos: ఎన్‌ఎంఏసీసీ ఈవెంట్ కోసం కదలివచ్చిన అతిరథ మహారథులు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బాలీవుడ్ జంటలు

01 April 2023, 15:33 IST

NMACC Event Photos: రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్ఎంఏసీసీ ప్రారంభ వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కఈ కల్చరల్ సెంటర్ ఆరంభోవత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

  • NMACC Event Photos: రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్ఎంఏసీసీ ప్రారంభ వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కఈ కల్చరల్ సెంటర్ ఆరంభోవత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర తన భార్య అనురాధతో కలిసి ఎన్ఎంఏసీసీ ఈవెంట్‌కు హాజరయ్యారు. 
(1 / 10)

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన భార్య హేజల్ కీచ్(కుడి)తో కలిసి విచ్చేశారు. ఫొటోలో జహీర్ ఖాన్ సతీమణి సాగరిక ఘోష్ కూడా ఉన్నారు. 
(2 / 10)

భాజపా నేత స్మృతీ ఇరానీ తన భర్త జుబిన్ ఇరానీ, కుమార్తేతో కలిసి హాజరయ్యారు. 
(3 / 10)
భాజపా నేత స్మృతీ ఇరానీ తన భర్త జుబిన్ ఇరానీ, కుమార్తేతో కలిసి హాజరయ్యారు. 
ఇటీవల వివాహంతో ఒక్కటైన బాలీవుడ్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ
(4 / 10)
ఇటీవల వివాహంతో ఒక్కటైన బాలీవుడ్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ
భార్య మీరా రాజ్‌పుత్‌తో కలిసి ఈవెంట్‌కు విచ్చేసిన షాహిద్ కపూర్
(5 / 10)
భార్య మీరా రాజ్‌పుత్‌తో కలిసి ఈవెంట్‌కు విచ్చేసిన షాహిద్ కపూర్
బాలీవుడ్ నటి దియా మీర్జా తన భర్తతో కలిసి ఈ ఈవెంట్‌కు వచ్చింది.
(6 / 10)
బాలీవుడ్ నటి దియా మీర్జా తన భర్తతో కలిసి ఈ ఈవెంట్‌కు వచ్చింది.
భార్య కరీనా కపూర్‌తో కలిసి కార్యక్రమానికి హాజరైన సైఫ్ అలీ ఖాన్. చిత్రంలో కరీనా సోదరి కరిష్మా కపూర్ కూడా ఉన్నారు. 
(7 / 10)

దీపికా పదుకొణెతో కలిసి ఈవెంట్‌కు వచ్చిన రణ్‌వీర్ సింగ్
(8 / 10)
దీపికా పదుకొణెతో కలిసి ఈవెంట్‌కు వచ్చిన రణ్‌వీర్ సింగ్
సింగర్ కనికా కపూర్ తన భర్త గౌతమ్‌తో కలిసి ఎన్ఎంఎసీసీ ఈవెంట్‌కు వచ్చారు. 
(9 / 10)
సింగర్ కనికా కపూర్ తన భర్త గౌతమ్‌తో కలిసి ఎన్ఎంఎసీసీ ఈవెంట్‌కు వచ్చారు. 
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రియాంక-నికో జోనాస్ జంట.
(10 / 10)
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రియాంక-నికో జోనాస్ జంట.

    ఆర్టికల్ షేర్ చేయండి