తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sara Ali Khan: తెల్లటి అనార్కలీ డ్రెస్‍లో తళుక్కుమన్న సారా.. ఆ సంతోషంలో..

Sara Ali Khan: తెల్లటి అనార్కలీ డ్రెస్‍లో తళుక్కుమన్న సారా.. ఆ సంతోషంలో..

03 June 2023, 17:28 IST

Sara Ali Khan: తాను నటించిన జర హట్కే.. జర బచ్కే మూవీ మంచి టాక్ సాధించటంతో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ సంతోషం మునిగిపోయారు. తెల్లటి అనార్కలీ డ్రస్ ధరించి ఆనందంలో గిర్రున తిరిగారు. ఆ ఫొటోలివే.. 

Sara Ali Khan: తాను నటించిన జర హట్కే.. జర బచ్కే మూవీ మంచి టాక్ సాధించటంతో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ సంతోషం మునిగిపోయారు. తెల్లటి అనార్కలీ డ్రస్ ధరించి ఆనందంలో గిర్రున తిరిగారు. ఆ ఫొటోలివే.. 
'జర హట్కే, జర బచ్కే' మూవీ కోసం ఈ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ సారా అలీ ఖాన్ ప్రమోషన్స్ విపరీతంగా చేశారు. జూన్ 2న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. కాగా, ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సారా అలీ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. వైట్ అనార్కలీ ధరించి గింగిరాలు తిరిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. 
(1 / 8)
'జర హట్కే, జర బచ్కే' మూవీ కోసం ఈ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ సారా అలీ ఖాన్ ప్రమోషన్స్ విపరీతంగా చేశారు. జూన్ 2న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. కాగా, ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సారా అలీ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. వైట్ అనార్కలీ ధరించి గింగిరాలు తిరిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. (Instagram/@saraalikhan95)
తెల్లటి అనార్కలీ డ్రెస్ ధరించిన సారా అలీ ఖాన్.. వైట్ ఎంబ్రాయిడరీ దుపట్టా వేసుకున్నారు. మొత్తంగా నిండైన వైట్ డ్రెస్‍లో తారలా మెరిసిపోయారు. 
(2 / 8)
తెల్లటి అనార్కలీ డ్రెస్ ధరించిన సారా అలీ ఖాన్.. వైట్ ఎంబ్రాయిడరీ దుపట్టా వేసుకున్నారు. మొత్తంగా నిండైన వైట్ డ్రెస్‍లో తారలా మెరిసిపోయారు. (Instagram/@saraalikhan95)
ఇన్‍స్టాగ్రామ్‍లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు సారా అలీఖాన్. “జర హర్కే జరా బచ్కేకు వస్తున్న ప్రేమను చూసిన తర్వాత మూడ్ ఇది” అని క్యాప్షన్ పెట్టారు. దీనికి విక్కీ కౌశల్ కూడా స్పందించారు. సౌమ్య అంటూ వైట్ హార్ట్ ఇమేజీతో రెస్పాండ్ అయ్యారు. 
(3 / 8)
ఇన్‍స్టాగ్రామ్‍లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు సారా అలీఖాన్. “జర హర్కే జరా బచ్కేకు వస్తున్న ప్రేమను చూసిన తర్వాత మూడ్ ఇది” అని క్యాప్షన్ పెట్టారు. దీనికి విక్కీ కౌశల్ కూడా స్పందించారు. సౌమ్య అంటూ వైట్ హార్ట్ ఇమేజీతో రెస్పాండ్ అయ్యారు. (Instagram/@saraalikhan95)
ఆక్సిడైజ్డ్ సిల్వర్ జుమ్కాలు, తెల్ల జుట్టీస్ ధరించి దేశీ లుక్‍లో సారా అదరగొట్టారు. 
(4 / 8)
ఆక్సిడైజ్డ్ సిల్వర్ జుమ్కాలు, తెల్ల జుట్టీస్ ధరించి దేశీ లుక్‍లో సారా అదరగొట్టారు. (Instagram/@saraalikhan95)
ఇటీవల, ఐఫా ఈవెంట్‍‍కు విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ కలిసి హాజరయ్యారు. రెడ్ కార్పెట్‍పై నడిచారు. 
(5 / 8)
ఇటీవల, ఐఫా ఈవెంట్‍‍కు విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ కలిసి హాజరయ్యారు. రెడ్ కార్పెట్‍పై నడిచారు. (Instagram/@saraalikhan95)
ప్రత్యేకమైన బ్రౌజ్‍తో కూడిన విభిన్నమైన చీర లాంటి డ్రెస్‍ను సారా అలీ ఖాన్ ఐఫా ఈవెంట్ కోసం ధరించారు. 
(6 / 8)
ప్రత్యేకమైన బ్రౌజ్‍తో కూడిన విభిన్నమైన చీర లాంటి డ్రెస్‍ను సారా అలీ ఖాన్ ఐఫా ఈవెంట్ కోసం ధరించారు. (Instagram/@saraalikhan95)
“సౌమ్య ఔర్ కపిల్ కీ డేట్ నైట్. మీది ఎప్పుడు? థియేటర్లలో జూన్ 2న జర హట్కే జర బచ్కే” అని ఇటీవల ఇన్‍స్టాగ్రామ్‍లో సారా పోస్ట్ చేశారు. 
(7 / 8)
“సౌమ్య ఔర్ కపిల్ కీ డేట్ నైట్. మీది ఎప్పుడు? థియేటర్లలో జూన్ 2న జర హట్కే జర బచ్కే” అని ఇటీవల ఇన్‍స్టాగ్రామ్‍లో సారా పోస్ట్ చేశారు. (Instagram/@saraalikhan)
ఇక, ఐఫా ఈవెంట్‍ కోసం సారా ధరించిన ఎమరాల్డ్ డైమండ్ నెక్లెస్ కూడా ఆకర్షణగా ఉంది. మిడిల్ పార్టెడ్ బన్ హెయిర్ స్టైల్‍తో మరింత స్టైలిష్‍గా ఆమె ఉన్నారు. 
(8 / 8)
ఇక, ఐఫా ఈవెంట్‍ కోసం సారా ధరించిన ఎమరాల్డ్ డైమండ్ నెక్లెస్ కూడా ఆకర్షణగా ఉంది. మిడిల్ పార్టెడ్ బన్ హెయిర్ స్టైల్‍తో మరింత స్టైలిష్‍గా ఆమె ఉన్నారు. (Instagram/@saraalikhan95)

    ఆర్టికల్ షేర్ చేయండి