తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sara Ali Khan In Bikini: బికినీలో సెగలు రేపుతున్న సారా అలీ ఖాన్

Sara Ali Khan in Bikini: బికినీలో సెగలు రేపుతున్న సారా అలీ ఖాన్

22 November 2023, 19:28 IST

Sara Ali Khan in Bikini: బికినీలో సెగలు రేపుతోంది బాలీవుడ్ నటి, సైఫ్ అలీ ఖాన్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్. ఈ బికినీలో ఆమె పర్ఫెక్ట్ ఫిగర్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

  • Sara Ali Khan in Bikini: బికినీలో సెగలు రేపుతోంది బాలీవుడ్ నటి, సైఫ్ అలీ ఖాన్ ముద్దుల తనయ సారా అలీ ఖాన్. ఈ బికినీలో ఆమె పర్ఫెక్ట్ ఫిగర్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
Sara Ali Khan in Bikini: చూశారు కదా.. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ బికినీలో ఎలా రెచ్చిపోయిందో. ఈ బికినీలో సారా అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.
(1 / 5)

Sara Ali Khan in Bikini: సారా హాట్‌నెస్ చూసి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా అందంగా ఉన్నావంటూ ఈ ఫొటోలపై కామెంట్స్ చేస్తున్నారు.
(2 / 5)

Sara Ali Khan in Bikini: ఈ ఫొటోలో సారా ఓ పెద్ద బంగ్లా ముందు ఉన్న గార్డెన్ లో నడుచుకుంటూ వెళ్లడం చూడొచ్చు.
(3 / 5)

Sara Ali Khan in Bikini: బికినీలో సారా ఒంపు సొంపులు చూసి అభిమానుల మతులు పోతున్నాయి.
(4 / 5)

Sara Ali Khan in Bikini: చాలా అందంగా ఉన్నావ్.. నువ్వో క్వీన్.. హాట్‌గా ఉన్నావ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి