తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sara Ali Khan Hot Photos: రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సారా.. అందంతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..!

Sara Ali Khan Hot Photos: రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సారా.. అందంతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..!

19 May 2023, 17:29 IST

Sara Ali Khan Hot Photos: సారా అలీ ఖాన్ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైంది. అక్కడ జరిగిన వేడుక అనంతరం దిగిన ఫొటోలను షేర్ చేసింది. అబ్బురపరిచే టాసెల్ గౌనులో తన అందంతో ఆకర్షణీయంగా కనిపించింది.

  • Sara Ali Khan Hot Photos: సారా అలీ ఖాన్ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైంది. అక్కడ జరిగిన వేడుక అనంతరం దిగిన ఫొటోలను షేర్ చేసింది. అబ్బురపరిచే టాసెల్ గౌనులో తన అందంతో ఆకర్షణీయంగా కనిపించింది.
సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. తన టాసెల్ గౌనులో ఆకర్షణీయంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంది.
(1 / 7)
సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. తన టాసెల్ గౌనులో ఆకర్షణీయంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంది.(Instagram/@saraalikhan95)
తన అందంతా యువతకు నిద్రలేకుండా చేస్తున్న సారా 
(2 / 7)
తన అందంతా యువతకు నిద్రలేకుండా చేస్తున్న సారా (Instagram/@saraalikhan95)
ప్రముఖ డిజైనర్ రచెల్ గిల్బర్ట్ రూపొందించిన ఈ డిజైనింగ్ దుస్తుల్లో సారా అబ్బురపరుస్తోంది.
(3 / 7)
ప్రముఖ డిజైనర్ రచెల్ గిల్బర్ట్ రూపొందించిన ఈ డిజైనింగ్ దుస్తుల్లో సారా అబ్బురపరుస్తోంది.(Instagram/@saraalikhan95)
సముద్ర తీరాన ఆకర్షణీయమైన దుస్తుల్లో తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది సారా
(4 / 7)
సముద్ర తీరాన ఆకర్షణీయమైన దుస్తుల్లో తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది సారా(Instagram/@saraalikhan95)
మినిమల్ మేకప్‌తో సింగిల్ స్టోన్ ఇయర్ స్టడ్స్ ధరించింది సారా
(5 / 7)
మినిమల్ మేకప్‌తో సింగిల్ స్టోన్ ఇయర్ స్టడ్స్ ధరించింది సారా(Instagram/@saraalikhan95)
రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో పలువురు సెలబ్రెటీలతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చిన సారా
(6 / 7)
రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో పలువురు సెలబ్రెటీలతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చిన సారా(Instagram/@saraalikhan95)
సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన సారా అలీ ఖాన్. 
(7 / 7)
సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన సారా అలీ ఖాన్. (Instagram/@saraalikhan95)

    ఆర్టికల్ షేర్ చేయండి