తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samsung Galaxy S22 | గెలాక్సీ ఎస్22 ఎలా ఉంది? ధర ఎంత?

Samsung Galaxy S22 | గెలాక్సీ ఎస్22 ఎలా ఉంది? ధర ఎంత?

07 March 2022, 13:51 IST

Samsung Galaxy S22, Samsung Galaxy S22+ ఫోన్‌లతోపాటు Galaxy S22 Ultra కూడా గత నెల 17న ఇండియాలో రిలీజైంది. ఈ ఫోన్‌ కొనడానికి మీరు ప్లాన్‌ చేస్తుంటే ముందు ఈ ఫోన్‌ ఎలా ఉంది? ధర ఎంత? డిస్‌ప్లే, ప్రాసెసర్‌లాంటి విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

Samsung Galaxy S22, Samsung Galaxy S22+ ఫోన్‌లతోపాటు Galaxy S22 Ultra కూడా గత నెల 17న ఇండియాలో రిలీజైంది. ఈ ఫోన్‌ కొనడానికి మీరు ప్లాన్‌ చేస్తుంటే ముందు ఈ ఫోన్‌ ఎలా ఉంది? ధర ఎంత? డిస్‌ప్లే, ప్రాసెసర్‌లాంటి విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌22+ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ మొబైల్‌ ధర రూ.84999గా ఉంది. ఇందులోనే 256 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.88,999గా నిర్ణయించారు. ఇక గెలాక్సీ ఎస్‌22 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ మొబైల్‌ ధర రూ.72,999 కాగా.. 256 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.76,999గా ఉంది.
(1 / 6)
సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌22+ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ మొబైల్‌ ధర రూ.84999గా ఉంది. ఇందులోనే 256 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.88,999గా నిర్ణయించారు. ఇక గెలాక్సీ ఎస్‌22 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ మొబైల్‌ ధర రూ.72,999 కాగా.. 256 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.76,999గా ఉంది.(Amritanshu/HT Tech)
కలర్‌: గెలాక్సీ ఎస్‌22, గెలాక్సీ ఎస్‌22+ మొబైల్స్‌ మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఫాంటమ్‌ బ్లాక్‌, ఫాంటమ్‌ వైట్‌, గ్రీన్‌ కలర్స్‌లో ఈ మొబైల్‌ వచ్చింది.
(2 / 6)
కలర్‌: గెలాక్సీ ఎస్‌22, గెలాక్సీ ఎస్‌22+ మొబైల్స్‌ మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఫాంటమ్‌ బ్లాక్‌, ఫాంటమ్‌ వైట్‌, గ్రీన్‌ కలర్స్‌లో ఈ మొబైల్‌ వచ్చింది.(Amritanshu/HT Tech)
డిస్‌ప్లే: గెలాక్సీ ఎస్‌22, ఎస్‌22+లలో డైనమిక్‌ అమోలెడ్‌ 2X డిస్‌ప్లే ఉంది. గెలాక్సీ ఎస్‌22 6.1 అంగుళాల డిస్‌ప్లేతో రాగా.. గెలాక్సీ ఎస్‌22+లో 6.6 అంగుళాల డిస్‌ప్లే ఉంది. గెలాక్సీ ఎస్‌22లో 1300 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఉండగా.. ఎస్‌22+లో 1750 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఉంది.
(3 / 6)
డిస్‌ప్లే: గెలాక్సీ ఎస్‌22, ఎస్‌22+లలో డైనమిక్‌ అమోలెడ్‌ 2X డిస్‌ప్లే ఉంది. గెలాక్సీ ఎస్‌22 6.1 అంగుళాల డిస్‌ప్లేతో రాగా.. గెలాక్సీ ఎస్‌22+లో 6.6 అంగుళాల డిస్‌ప్లే ఉంది. గెలాక్సీ ఎస్‌22లో 1300 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఉండగా.. ఎస్‌22+లో 1750 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఉంది.(Amritanshu/HT Tech)
ప్రాసెసర్‌: ఇండియాలో సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌ మొత్తం లేటెస్ట్‌ 4nm స్నాప్‌డ్రాగన్‌ 8 జెనరేషన్‌ 1 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో వచ్చింది.
(4 / 6)
ప్రాసెసర్‌: ఇండియాలో సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌ మొత్తం లేటెస్ట్‌ 4nm స్నాప్‌డ్రాగన్‌ 8 జెనరేషన్‌ 1 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో వచ్చింది.(Amritanshu/HT Tech)
బ్యాటరీ: గెలాక్సీ ఎస్‌22లో 3700ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. గెలాక్సీ ఎస్‌22+లో 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.
(5 / 6)
బ్యాటరీ: గెలాక్సీ ఎస్‌22లో 3700ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. గెలాక్సీ ఎస్‌22+లో 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.(Amritanshu/HT Tech)
కెమెరా: గెలాక్సీ ఎస్‌22, ఎస్‌22+ మొబైల్స్‌ రెండింటిలోనూ 50 ఎంపీ మెయిన్‌ కెమెరా, 30x స్పేస్‌ జూమ్‌తో కూడిన 10 ఎంపీ టెలీఫొటో-లెన్స్‌, 12 ఎంపీ అల్ట్రావైడ్‌ లెన్స్‌ ఉండగా.. ఫ్రంట్‌ కెమెరా 10ఎంపీగా ఉంది.
(6 / 6)
కెమెరా: గెలాక్సీ ఎస్‌22, ఎస్‌22+ మొబైల్స్‌ రెండింటిలోనూ 50 ఎంపీ మెయిన్‌ కెమెరా, 30x స్పేస్‌ జూమ్‌తో కూడిన 10 ఎంపీ టెలీఫొటో-లెన్స్‌, 12 ఎంపీ అల్ట్రావైడ్‌ లెన్స్‌ ఉండగా.. ఫ్రంట్‌ కెమెరా 10ఎంపీగా ఉంది.(Amritanshu/HT Tech)

    ఆర్టికల్ షేర్ చేయండి