తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samantha: అందాలతో శృతిమించిన సమంత ఎక్స్ పోజింగ్.. నయా సెక్సీ పిక్స్ వైరల్

Samantha: అందాలతో శృతిమించిన సమంత ఎక్స్ పోజింగ్.. నయా సెక్సీ పిక్స్ వైరల్

08 November 2023, 16:02 IST

Samantha In Latest Blue Sleeveless Dress Photos: మరోసారి తన అందాలతో మాయ చేస్తోంది సౌత్ స్టార్ హీరోయిన్ సమంత. తాజాగా బ్లూ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో సమంత పరువాల ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Samantha In Latest Blue Sleeveless Dress Photos: మరోసారి తన అందాలతో మాయ చేస్తోంది సౌత్ స్టార్ హీరోయిన్ సమంత. తాజాగా బ్లూ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో సమంత పరువాల ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
స్టన్నింగ్ బ్యూటి సమంత తాజాగా  అదిరిపోయేలా హాట్ షో చేసింది. అవి కాస్త హీట్ పెంచుతున్నాయి.  
(1 / 7)
స్టన్నింగ్ బ్యూటి సమంత తాజాగా  అదిరిపోయేలా హాట్ షో చేసింది. అవి కాస్త హీట్ పెంచుతున్నాయి.  (Instagram)
బ్లూ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో సమంత చాలా ఘాటుగా అందాలను ఎక్స్ పోజ్ చేసింది. బల్గారీ జ్యూవెల్లరీ ఫొటోషూట్‌లో భాగంగా ఇలా హాట్ పోజిలిచ్చింది సామ్.  
(2 / 7)
బ్లూ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో సమంత చాలా ఘాటుగా అందాలను ఎక్స్ పోజ్ చేసింది. బల్గారీ జ్యూవెల్లరీ ఫొటోషూట్‌లో భాగంగా ఇలా హాట్ పోజిలిచ్చింది సామ్.  (Instagram)
చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని మెడలో లాకెట్‌తో డిఫరెంట్ మేకప్ వేసుకున్న సమంత సెక్సీ పిక్స్ వైరల్ అవుతున్నాయి.  
(3 / 7)
చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని మెడలో లాకెట్‌తో డిఫరెంట్ మేకప్ వేసుకున్న సమంత సెక్సీ పిక్స్ వైరల్ అవుతున్నాయి.  (Instagram)
ఏ మాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత నెట్టింట్లో తన అందాలతో మాయ చేస్తోంది.  
(4 / 7)
ఏ మాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత నెట్టింట్లో తన అందాలతో మాయ చేస్తోంది.  (Instagram)
ఇటీవల ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ మయోసైటిస్ ట్రీట్ మెంట్ చికిత్స తీసుకుంది.  
(5 / 7)
ఇటీవల ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ మయోసైటిస్ ట్రీట్ మెంట్ చికిత్స తీసుకుంది.  (Instagram)
త్వరలో సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది సమంత. 
(6 / 7)
త్వరలో సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది సమంత. (Instagram)
ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉన్న సమంత హాట్ ఫొటోలతో నెటిజన్లు, అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది.  
(7 / 7)
ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉన్న సమంత హాట్ ఫొటోలతో నెటిజన్లు, అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది.  (Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి