తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samantha Birthday: హ్యాపీ బర్త్ డే సమంత.. మోడలింగ్ నుంచి ఇప్పటివరకు సామ్ ఎలా మారిందో చూశారా?

Samantha Birthday: హ్యాపీ బర్త్ డే సమంత.. మోడలింగ్ నుంచి ఇప్పటివరకు సామ్ ఎలా మారిందో చూశారా?

28 April 2024, 9:37 IST

Samantha Birthday Special: స్టార్ హీరోయిన్ సమంత నేటితో (ఏప్రిల్ 28) 37వ వసంతంలోకి అడుగుపెడుతోంది. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే మోడలింగ్‌లో రాణించిన సమంత 2010లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 14 ఏళ్ల సినీ కెరీల్‌లో మోడలింగ్ నుంచి ఇప్పటివరకు సమంత స్పెషల్ ఫొటోలపై లుక్కేద్దాం.

Samantha Birthday Special: స్టార్ హీరోయిన్ సమంత నేటితో (ఏప్రిల్ 28) 37వ వసంతంలోకి అడుగుపెడుతోంది. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే మోడలింగ్‌లో రాణించిన సమంత 2010లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 14 ఏళ్ల సినీ కెరీల్‌లో మోడలింగ్ నుంచి ఇప్పటివరకు సమంత స్పెషల్ ఫొటోలపై లుక్కేద్దాం.
స్టార్ హీరోయిన్, పారిశ్రామికవేత్త సమంత రూత్ ప్రభు ఏప్రిల్ 28న 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమె పాత చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే..
(1 / 11)
స్టార్ హీరోయిన్, పారిశ్రామికవేత్త సమంత రూత్ ప్రభు ఏప్రిల్ 28న 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమె పాత చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే..(X)
ఒక స్టూడెంట్ గా తన అకడమిక్ ఎక్స్ లెన్స్ గురించి తరచూ ఇంటర్వ్యూల్లో పంచుకునే సమంత, నటనా ప్రపంచంలోకి ఊహించని విధంగా అడుగుపెట్టింది. 
(2 / 11)
ఒక స్టూడెంట్ గా తన అకడమిక్ ఎక్స్ లెన్స్ గురించి తరచూ ఇంటర్వ్యూల్లో పంచుకునే సమంత, నటనా ప్రపంచంలోకి ఊహించని విధంగా అడుగుపెట్టింది. (X)
ఇంట్లో ఆర్థిక పరిస్థితి కారణంగా జీవనోపాధి కోసం సమంత పాఠశాల, వృత్తి ద్వారా చిన్నచిన్న ఉద్యోగాలు చేసేది. 
(3 / 11)
ఇంట్లో ఆర్థిక పరిస్థితి కారణంగా జీవనోపాధి కోసం సమంత పాఠశాల, వృత్తి ద్వారా చిన్నచిన్న ఉద్యోగాలు చేసేది. (X)
సమంత 10 లేదా 11వ తరగతిలో ఉన్నప్పుడు ఎనిమిది గంటల షిఫ్ట్ కోసం ఒక కాన్ఫరెన్స్ లో హోస్టెస్ గా పని చేసింది. అందుకు రూ.500 జీతం అందుకున్నానని సమంత ఒకసారి వెల్లడించింది. 
(4 / 11)
సమంత 10 లేదా 11వ తరగతిలో ఉన్నప్పుడు ఎనిమిది గంటల షిఫ్ట్ కోసం ఒక కాన్ఫరెన్స్ లో హోస్టెస్ గా పని చేసింది. అందుకు రూ.500 జీతం అందుకున్నానని సమంత ఒకసారి వెల్లడించింది. (X)
కాలేజ్ లో ఉండగానే కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ వైపు మొగ్గు చూపినప్పటికీ.. ఎప్పుడూ చదువుపైనే దృష్టి పెట్టానని సమంత తరచూ ఇంటర్వ్యూల్లో వెల్లడిస్తుంటుంది. 
(5 / 11)
కాలేజ్ లో ఉండగానే కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ వైపు మొగ్గు చూపినప్పటికీ.. ఎప్పుడూ చదువుపైనే దృష్టి పెట్టానని సమంత తరచూ ఇంటర్వ్యూల్లో వెల్లడిస్తుంటుంది. (X)
అయితే స్వదేశంలో పరిస్థితుల కారణంగా ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలన్న తన కలను వదులుకుని సినిమాల్లోకి రాకముందే ఫుల్ టైమ్ మోడలింగ్ చేసింది సమంత.
(6 / 11)
అయితే స్వదేశంలో పరిస్థితుల కారణంగా ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలన్న తన కలను వదులుకుని సినిమాల్లోకి రాకముందే ఫుల్ టైమ్ మోడలింగ్ చేసింది సమంత.
దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ సమంతను సినిమాల్లోకి  అడుగుపెట్టేలా చేసినట్లు తెలుస్తోంది. దాంతో సమంత డెస్టినీ మారిపోయింది. 
(7 / 11)
దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ సమంతను సినిమాల్లోకి  అడుగుపెట్టేలా చేసినట్లు తెలుస్తోంది. దాంతో సమంత డెస్టినీ మారిపోయింది. (X)
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో మాస్కోఇన్ కావేరి మూవీ సమంత తొలి చిత్రం. ఇందులో దర్శకుడు ఆమెకు ఒక పాత్రను ఆఫర్ చేశాడు, కానీ, ఈ సినిమా కంటే ముందు ఏ మాయ చేశావే విడుదలైంది. దాంతో సమంత తొలి సినిమాగా ఏ మాయ చేశావే నిలిచింది.
(8 / 11)
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో మాస్కోఇన్ కావేరి మూవీ సమంత తొలి చిత్రం. ఇందులో దర్శకుడు ఆమెకు ఒక పాత్రను ఆఫర్ చేశాడు, కానీ, ఈ సినిమా కంటే ముందు ఏ మాయ చేశావే విడుదలైంది. దాంతో సమంత తొలి సినిమాగా ఏ మాయ చేశావే నిలిచింది.(X)
2010లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఏ మాయ చేసావే సినిమాతో తెరంగేట్రం చేసిన సమంత అక్కడ తన మాజీ భర్త నాగచైతన్యతో జోడీ కట్టింది. ఆ తర్వాత తన సినీ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 
(9 / 11)
2010లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఏ మాయ చేసావే సినిమాతో తెరంగేట్రం చేసిన సమంత అక్కడ తన మాజీ భర్త నాగచైతన్యతో జోడీ కట్టింది. ఆ తర్వాత తన సినీ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. (X)
పక్కింటి అందమైన అమ్మాయిగా నటించి మెప్పించిన సమంత రంగస్థలం, సూపర్ డీలక్స్, ది ఫ్యామిలీ మ్యాన్ 2, యశోద వంటి చిత్రాల్లో స్టీరియోటైప్స్ ను బ్రేక్ చేసింది.
(10 / 11)
పక్కింటి అందమైన అమ్మాయిగా నటించి మెప్పించిన సమంత రంగస్థలం, సూపర్ డీలక్స్, ది ఫ్యామిలీ మ్యాన్ 2, యశోద వంటి చిత్రాల్లో స్టీరియోటైప్స్ ను బ్రేక్ చేసింది.(X)
మోడలింగ్‌లో టీనేజ్ గర్ల్‌గా క్యూట్‌గా ఉన్న సమంత ఇప్పుడు సూపర్ హాట్‌గా ఉంటూ అలరిస్తోంది. ఇటీవల ఖుషీ సినిమాతో యావరేజ్ టాక్ అందుకున్న సమంత త్వరలో సిటాడెల్ హనీ బన్నీతో రానుంది. 
(11 / 11)
మోడలింగ్‌లో టీనేజ్ గర్ల్‌గా క్యూట్‌గా ఉన్న సమంత ఇప్పుడు సూపర్ హాట్‌గా ఉంటూ అలరిస్తోంది. ఇటీవల ఖుషీ సినిమాతో యావరేజ్ టాక్ అందుకున్న సమంత త్వరలో సిటాడెల్ హనీ బన్నీతో రానుంది. 

    ఆర్టికల్ షేర్ చేయండి