తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Reset Your Gut । మీ పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టిరియా వృద్ధికి ఇవి తినండి!

Reset Your Gut । మీ పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టిరియా వృద్ధికి ఇవి తినండి!

11 April 2023, 20:50 IST

Gut-friendly Diet: మీ పేగును ఆరోగ్యంగా ఉంచటానికి, ఆరోగ్యకరమైన బ్యాక్టిరియా వృద్ధికి మీకు ప్రోబయోటిక్ సప్లిమెంట్లు లేదాఅ సంక్లిష్టమైన డైట్ ప్లాన్ వంటివి అవసరం లేదు. ఇవి తినండి చాలు.

పెరుగు, కేఫీర్, కిమ్చి, సౌర్‌క్రాట్, టేంపే వంటి పులియబెట్టిన ఆహారాలలో సహజమైన ప్రోబయోటిక్‌లను కలిగి ఉంటాయి, ఇవి గట్ బ్యాక్టీరియా సమతుల్యతను పునరుద్ధరించడంలో సహాయపడతాయి. 
(1 / 5)

పండ్లు, కూరగాయలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మీ జీర్ణవ్యవస్థను సజావుగా ఉంచడంలో సహాయపడుతుంది. 
(2 / 5)

వెల్లుల్లి కూడా ఒక ప్రీబయోటిక్ ఆహారం. ఇందులో యాంటీఆక్సిడెంట్.,  యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇది పేగులో మంచి బ్యాక్టీరియా అయిన బిఫిడోబాక్టీరియా వృద్ధిని పెంచుతుంది. వెల్లుల్లితో పాటు ఆస్పరాగస్, అరటిపండ్లు, ఉల్లిపాయలు, వోట్స్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవచ్చు. 
(3 / 5)

గింజలు,  విత్తనాలలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పేగు ఆరోగ్యాన్ని పెంచే ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 
(4 / 5)

తృణన్యాలు, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి చిరుధాన్యాలలో జీర్ణాశయ ఆరోగ్యానికి అవసరమయ్యే మంచి పీచు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి